సంతోషమే నీకు కావాలా
Santhoshame Neeku Kaavaalaa
సంతోషమే నీకు కావాలా ఎంతైనా నమయం వృధా చేస్తావా?
Santhoshame Neeku Kaavaalaa Enthainaa Namayam Vrudhaa Chesthaavaa?
సంతోషమే నీకు కావాలా ఎంతైనా డబ్బు వృధా చేస్తావా?
Santhoshame Neeku Kaavaalaa Enthainaa Dabbu Vrudhaa Chesthaavaa?
1. సంతసమంటే సినిమా షికార్లు కాదు
1. Santhasamante Sinimaa Shikaarlu Kaadu
సంతసమంటే పాన్‌పరాగ్ కిల్లీ కాదు
Santhasamante Paanparaag Killee Kaadu
సంతసమంటే.... గర్ల్ ఫ్రెండ్స్ అసలే కాదు (2) గర్ల్ ఫ్రెండ్స్ అసలే కాదు
Santhasamante.... Garl Phrends Asale Kaadu (2) Garl Phrends Asale Kaadu
2. సంతసమంటే ఆట పాట కాదు
2. Santhasamante Aata Paata Kaadu
సంతసమంటే సిగెరెట్ సిల్లీ జోక్స్ కాదు
Santhasamante Sigeret Sillee Joks Kaadu
సంతసమంటే... పాప్ మ్యూజిక్ కాదు
Santhasamante... Paap Myoojik Kaadu
3. సంతసమంటే జీవితార్థం గ్రహించుట
3. Santhasamante Jeevithaartham Grahinchuta
సంతసమంటే సృష్టికర్తను ఎరుగుట
Santhasamante Srushtikarthanu Eruguta
సంతసమంటే... యేసుని కలిగియుండుట
Santhasamante... Yesuni Kaligiyunduta
సంతోషమే నీకు కావాలా రక్షకుడేసుని చేరు ఓ సోదరా
Santhoshame Neeku Kaavaalaa Rakshakudesuni Cheru O Sodaraa
సంతోషమే నీకు కావాలా రక్షకుడేసుని చేరు ఓ సోదరీ
Santhoshame Neeku Kaavaalaa Rakshakudesuni Cheru O Sodaree
రక్షకుడేసుని చేరు ఓ సోదరా రక్షకుడేసుని చేరు ఓ సోదరీ
Rakshakudesuni Cheru O Sodaraa Rakshakudesuni Cheru O Sodaree