సంతోషం పొంగింది
Santhosham Pongindi
సంతోషం పొంగింది – సంతోషం పొంగింది సంతోషం
Santhoshan Ponggindi – Santhoshan Ponggindi Santhoshan
పొంగుచున్నది – హల్లెలూయ యేసు నన్ను రక్షించిన నాటి నుండి
Pongguchunnadi – Hallelooya Yesu Nannu Rakshinchina Naati Nundi
నేటి వరకు సంతోషం పొంగుచున్నది ||సం||
Neti Varaku Santhoshan Pongguchunnadi ||San||
దారి తప్పి తిరిగితిని – ప్రభు ప్రేమ నేను కాననైతిని
Daari Thappi Thirigithini – Prabhu Prema Nenu Kaananaithini
ఆయన నన్ను కరుణించి – తనదు రక్తములో కడిగి
Aayana Nannu Karuninchi – Thanadu Rakthamulo Kadigi
జీవితమును మార్చి నిత్యజీవమిచ్చెను ||సం||
Jeevithamunu Maarchi Nithyajeevamichchenu ||San||
నీదు పాప జీవితమును – ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము
Needu Paapa Jeevithamunu – Prabhu Sannidhilo Oppukonumu
ఆయననిన్ను క్షమియించి – తనదు రక్తములో కడిగి
Aayananinnu Kshamiyinchi – Thanadu Rakthamulo Kadigi
జీవితమును మార్చి నిత్యజీవమిచ్చెను ||సం||
Jeevithamunu Maarchi Nithyajeevamichchenu ||San||
ఎన్ని సార్లు జీవవాక్యమున్ – ఎదురించి నీవు సాగిపోదువు
Enni Saarlu Jeevavaakyamun – Edurinchi Neevu Saagipoduvu
ఆత్మ స్వరము వినుము సమర్పించుకొనుము
Aathma Svaramu Vinumu Samarpinchukonumu
స్వంత రక్షకునిగా యేసుని జేర్చుకొ ||సం||
Svantha Rakshakunigaa Yesuni Jerchuko ||San||
ప్రభు ప్రేమ మరచితివా లోకయాశలయందు పడిపోతివా
Prabhu Prema Marachithivaa Lokayaashalayandu Padipothivaa
యేసువైపు చూడుము – నిరీక్షణ పొందుము
Yesuvaipu Choodumu – Nireekshana Pondumu
సాతానుపై గొప్ప విజయము నిచ్చును ||సం||
Saathaanupai Goppa Vijayamu Nichchunu ||San||