సంతోషగీతము పాడెదను యేసు నీ ఘనతను

Santhoshageethamu Paadedanu Yesu Nee Ghanathanu

Telugu • joyful-journey

సంతోషగీతము పాడెదను యేసు నీ ఘనతను చాటెదను

Santhoshageethamu Paadedanu Yesu Nee Ghanathanu Chaatedanu

స్తోత్రము చెల్లింతుము నీ కీర్తి వినిపింతును

Sthothramu Chellinthumu Nee Keerthi Vinipinthunu

నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు

Naa Praarthana Neeveppudu Throsiveyaledu

నా యొద్దనుండి నీ కృపను తీసివేయలేదు

Naa Yoddanundi Nee Krupanu Theesiveyaledu

నా విజ్ఞాపన ఆలించావు – నా మనవి అంగీకరించావు ||సంతో||

Naa Vignaapana Aalinchaavu – Naa Manavi Anggeekarinchaavu ||Santho||

సమృద్ధి ఉన్న ప్రాంతానికి నన్ను చేర్చినావు

Samruddhi Unna Praanthaaniki Nannu Cherchinaavu

తొట్రిల్లకుండ స్థిరముగను నిలువబెట్టినావు

Thotrillakunda Sthiramuganu Niluvabettinaavu

నను బాగుగ పరిశీలించావు నిర్మలునిగా రూపొందిచావు ||సంతో||

Nanu Baaguga Parisheelinchaavu Nirmalunigaa Roopondichaavu ||Santho||

Related Telugu Christian Songs