సంతసంబున వత్తు
Santhasambuna Vaththu
సంతసంబున వత్తు - సర్వేశ్వరుని చిత్త - మెంతయు నెరవేర్చను = వంతలు
Santhasambuna Vaththu - Sarveshvaruni Chiththa - Menthayu Neraverchanu = Vanthalu
విడి నాదు - నంతరంగము కదుర - నెంతో విశ్వాసమున - వెంట వత్తును
Vidi Naadu - Nantharanggamu Kadura - Nentho Vishvaasamuna - Venta Vaththunu
'బ్రభువా ||సంత||
'Brabhuvaa ||Santha||
1... సురుచిరమగు మరియ - సూనుని యాజ్ఞలు - శిరమున నిడికొందును =
1... Suruchiramagu Mariya - Soonuni Yaagnalu - Shiramuna Nidikondunu =
మరియ మనసుతో - మార్తమ్మ కరములతో 6 - బరమ సౌఖ్యముం బొంద -
Mariya Manasutho - Maarthamma Karamulatho 6 - Barama Saukhyamun Bonda -
భక్తితో సేవింతు ||సంత||
Bhakthitho Sevinthu ||Santha||
2. నారాజు సేవ దు - రృరమై బాధగ నున్న - భారంబుగను దోంచదు =
2. Naaraaju Seva Du - Rruramai Baadhaga Nunna - Bhaarambuganu Donchadu =
సారెసారెకుం దనదు - చక్కని - వారించి భారమున్ - ధీరత నొస
Saaresaarekun Danadu - Chakkani - Vaarinchi Bhaaramun - Dheeratha Nosa
గును ||సంత||
Gunu ||Santha||
3. _ కారుణ్యమున నాదు - కల్మషమయ హృదయ - భారములను మోసితి = ఆ
3. _ Kaarunyamuna Naadu - Kalmashamaya Hrudaya - Bhaaramulanu Mosithi = Aa
రాజ్యమునంగల - యాస్తికై నా చిత్త - మాలసింపంగ నెత్తి - యందే స్థిరముగ
Raajyamunanggala - Yaasthikai Naa Chiththa - Maalasimpangga Neththi - Yande Sthiramuga
నుంచు ||సంత||
Nunchu ||Santha||
4. ఈ యుర్వి నేంజేయు - సేవకు ఫలములు - నీ చోటం గనుంగొందునే =
4. Ee Yurvi Nenjeyu - Sevaku Phalamulu - Nee Chotan Ganunggondune =
కాయం బీధర - కర్మలం గరపిన - నా యాస్తి నా హృదయ - మాలో కమున
Kaayan Beedhara - Karmalan Garapina - Naa Yaasthi Naa Hrudaya - Maalo Kamuna
మండు ||సంత||
Mandu ||Santha||