సన్నుతింతును దేవ నీ

Sannuthinthunu Deva Nee

Telugu by బోర్డు సైమన్ • andhra-kraisthava-keerthanalu

సన్నుతింతును దేవ - నీ సన్నిధానమున - సన్నుతింపగ = సకల

Sannuthinthunu Deva - Nee Sannidhaanamuna - Sannuthimpaga = Sakala

మేలులు - సర్వకృపలను - సిలువ విలువల - ప్రేమ నొసగి - కలుషములు

Melulu - SarvaKrupalanu - Siluva Viluvala - Prema Nosagi - Kalushamulu

- కడుగంగ నాపై - కరుణజూపిన - కరుణమూర్తి

- Kadugangga Naapai - Karunajoopina - Karunamoorthi

1. గతకాలమందును - కాని చేతల జేసి - వెతలలో పడియుంటిని =

1. Gathakaalamandunu - Kaani Chethala Jesi - Vethalalo Padiyuntini =

స్థితిని మరచి - నాదు మనవులు - మరల అడుగుచుండగ - మదిని రోయని

Sthithini Marachi - Naadu Manavulu - Marala Aduguchundaga - Madini Royani

నాదు పాపము - కడిగి శుద్దుని జేసినందుకు నన్ను

Naadu Paapamu - Kadigi Shudduni Jesinanduku Nannu

2. పిండాకృతిలో నుండ - దండినాధుడ - నాదు -గండములు - తొలగించితివి

2. Pindaakruthilo Nunda - Dandinaadhuda - Naadu -Gandamulu - Tholaginchithivi

= బందవంటి బ్రతుకు బాటలో - గుండె బరువులు దించి అండగ - ఉండి

= Bandavanti Brathuku Baatalo - Gunde Baruvulu Dinchi Andaga - Undi

నాబ్రతు - కుండగ - జీవజల బుగ్గలను ద్రాగుచు సన్ను!

Naabrathu - Kundaga - Jeevajala Buggalanu Draaguchu Sannu!

3. ఆయు - రారోగ్యములు - ఆనంద - సౌఖ్యములు - అనుగ్రహించిన నా

3. Aayu - Raarogyamulu - Aananda - Saukhyamulu - Anugrahinchina Naa

విభుడు = అనుక్షణంబు - అన్ని విధముల - ఆపదలు కలిగినను ( -

Vibhudu = Anukshanambu - Anni Vidhamula - Aapadalu Kaliginanu ( -

అండ - దండగ ఉండి నన్ను - ఆదరించిన దేవ సుతులు సన్ను!

Anda - Dandaga Undi Nannu - Aadarinchina Deva Suthulu Sannu!

4, తల్లిదండ్రులు - అన్న - దమ్ములు - అక్కలు - చెల్లెండ్ర - తో బుట్టువులన్ =

4, Thallidandrulu - Anna - Dammulu - Akkalu - Chellendra - Tho Buttuvulan =

యెల్ల విధముల - కృపలోసంగగ - ఉల్ల సింపగ - ఉర్వియందున - యొల్లరికి

Yella Vidhamula - Krupalosanggaga - Ulla Simpaga - Urviyanduna - Yollariki

- సువార్త - జాటుచు - సాక్షిక యిలను నిలుపగ సన్ను!

- Suvaartha - Jaatuchu - Saakshika Yilanu Nilupaga Sannu!

5. నూతన - వత్సరమందు - నీత్రి మార్గము విడువక - నీతి సూర్యుడ -

5. Noothana - Vathsaramandu - Neethri Maargamu Viduvaka - Neethi Sooryuda -

నడుపుమయా = రోతవంటి - పాత బ్రతుకును పాత వత్సరమందు వదలి -

Nadupumayaa = Rothavanti - Paatha Brathukunu Paatha Vathsaramandu Vadali -

నీతి - న్యాయము- కరుణ - శాంతులు - నూతననాబ్టిలో - తండ్రి

Neethi - Nyaayamu- Karuna - Shaanthulu - Noothananaabtilo - Thandri

సన్ను

Sannu

6. జన్మనిచ్చిన - జన్మదినంబున - జననీ జనకుల గావుమయా జవము -

6. Janmanichchina - Janmadinambuna - Jananee Janakula Gaavumayaa Javamu -

జీవము - నవబలంబును - పక్షిరాజున నటులే = మేమతో -

Jeevamu - Navabalambunu - Pakshiraajuna Natule = Mematho -

హృదయమును - తృప్తితో - నింపి బ్రోవుము నీతో బ్రతుకుచు ||సన్ను|

Hrudayamunu - Thrupthitho - Nimpi Brovumu Neetho Brathukuchu ||Sannu|

Related Telugu Christian Songs