సన్నుతించెదను
Sannuthinchedanu
Telugu
• hosanna-ministries
సన్నుతించెదను- దయాళుడవని
Pallavi|| Sannuthinchedanu- Dayaaludavani
యెహోవా నీవే దయాళుడవని
Yehovaa Neeve Dayaaludavani
నిను సన్నుతించెదను
Ninu Sannuthinchedanu
సర్వ సత్యములో నను నీవు నడిపి
ఆదరించిన - పరిశుద్ధాత్ముడా
Cha|| Sarva Sathyamulo Nanu Neevu Nadipi
కృపాధారము నీవెగా - షాలేము రాజా
Aadarinchina - Parishuddhaathmudaa
నిను సన్మానించెదను ||సన్ను||
Krupaadhaaramu Neevegaa - Shaalemu Raajaa
నీకను చూపుల పరిధిలో నన్ను నిలిపి
Ninu Sanmaaninchedanu ||Sannu||
చూపితివా నీ వాత్సల్యమును
కృపానిధివి నీవెగా- నాయేసు రాజా
Cha|| Neekanu Choopula Paridhilo Nannu Nilipi
నిను సన్మానించెదను ||సన్ను||
Choopithivaa Nee Vaathsalyamunu
Krupaanidhivi Neevegaa- Naayesu Raajaa
Ninu Sanmaaninchedanu ||Sannu||