సందియము వీడవే
Sandiyamu Veedave
సందియము వీడవే - నా మనసా యా - నందమున గూడవే = సందియము
Sandiyamu Veedave - Naa Manasaa Yaa - Nandamuna Goodave = Sandiyamu
లింకేల నిను సుఖ- మొందం జేసెడు క్రీస్తు రక్తపు - బిందువులు శుభవార్తవాక్యము
Lingkela Ninu Sukha- Mondan Jesedu Kreesthu Rakthapu - Binduvulu Shubhavaarthavaakyamu
- లందు గని తెలి వొంది బ్రతుకుచు ॥సందియము॥
- Landu Gani Theli Vondi Brathukuchu ॥Sandiyamu॥
1. చింత లిక మానుము - లోకులు దెల్పు - భ్రాంతుల్ బడం బోకుము
1. Chintha Lika Maanumu - Lokulu Delpu - Bhraanthul Badan Bokumu
=ఎంత వింత దురంత పాపము - లంతటను దన రక్తమున గో - రంత
=Entha Vintha Durantha Paapamu - Lanthatanu Dana Rakthamuna Go - Rantha
లేకయె దుడుచు నని సి - ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ॥సందియము॥
Lekaye Duduchu Nani Si - Ddhaantha Magu Prabhu Vaakyamunu Vini ॥Sandiyamu॥
2. పాపములు వీడుము - నీ విక బశ్చా - త్తాపమున గూడుము = ఏపు
2. Paapamulu Veedumu - Nee Vika Bashchaa - Ththaapamuna Goodumu = Epu
మీరిన యోర్చుతో నొక - పాపి కైన లయంబుయ గోరక - పాపులందబు దిరిగి
Meerina Yorchutho Noka - Paapi Kaina Layambuya Goraka - Paapulandabu Dirigi
వచ్చెడు - కోపుం గోరెడు కర్త దరి జని ॥|సందియము॥
Vachchedu - Kopun Goredu Kartha Dari Jani ॥|Sandiyamu॥
3. నేరముల నెంచుకో - యేసుని కరుణా - సారము దలంచుకో = భార
3. Neramula Nenchuko - Yesuni Karunaa - Saaramu Dalanchuko = Bhaara
ముల్ మోయుచు (్రమన్ బడు - వార లందజు నమ్మి నా దరి జేర విశ్రమ
Mul Moyuchu (్Raman Badu - Vaara Landaju Nammi Naa Dari Jera Vishrama
మిత్తునను ప్రభు - సార వాక్కెలు చక్కంగా విని ॥సందియము॥
Miththunanu Prabhu - Saara Vaakkelu Chakkanggaa Vini ॥Sandiyamu॥
4. నిమ్మళము నొందుము - రక్షకుని పలుకు - నమ్ముకొని యుండుము =
4. Nimmalamu Nondumu - Rakshakuni Paluku - Nammukoni Yundumu =
ఇమ్మహిని బాపులకు నై ప - క్షమ్ము జేసి పరాత్పరుని సము - ఖమ్మునందు
Immahini Baapulaku Nai Pa - Kshammu Jesi Paraathparuni Samu - Khammunandu
చిత్తమ్ముగాం - కాయమ్ము బలియిడు నీప్రభునిం గని ॥సందియము॥
Chiththammugaan - Kaayammu Baliyidu NeePrabhunin Gani ॥Sandiyamu॥
5. (ప్రేమ దయా శాంతముల్ - కర్తకు భూషా - స్తోమము లవంతముల్ నీ
5. (Prema Dayaa Shaanthamul - Karthaku Bhooshaa - Sthomamu Lavanthamul Nee
మొజ ల్విని యేసునాధ - స్వామి తన రక్తమున బాపము దోమిని న్నకళంకుం
Moja Lvini Yesunaadha - Svaami Thana Rakthamuna Baapamu Domini Nnakalangkun
జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యింక ॥సందియము॥
Jeyunu Nee Madin Daga Nammukona Yingka ॥Sandiyamu॥