సంవత్సరములు

Samvathsaramulu

Telugu • joyful-journey

సంవత్సరములు గతియించుచుండ – నను నూతనా పరచుము యేసయ్య నీ

Sanvathsaramulu Gathiyinchuchunda – Nanu Noothanaa Parachumu Yesayya Nee

రూపమునకు మార్చుము – హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచుము నా రక్షకా

Roopamunaku Maarchumu – Himamu Kante Thellagaa Parishuddhaparachumu Naa Rakshakaa

దిన దినంబు నీకు సమీపమై ప్రతిక్షణమున శిలువ మోయుచు

Dina Dinambu Neeku Sameepamai Prathikshanamuna Shiluva Moyuchu

వెనుక చూడకనే నేను సాగెదను – శిలువను చూచుచునే – గురిని చేరెదను

Venuka Choodakane Nenu Saagedanu – Shiluvanu Choochuchune – Gurini Cheredanu

నీ ఆత్మతో నను నింపుమా – నీ సేవజేతును స్థిరపరచుమా ||సం||

Nee Aathmatho Nanu Nimpumaa – Nee Sevajethunu Sthiraparachumaa ||San||

నూత్నమనసు నూత్న ఆత్మ – నూత్న జీవమును నింపుము దేవా

Noothnamanasu Noothna Aathma – Noothna Jeevamunu Nimpumu Devaa

రాతి గుండెనే మార్చు యేసయ్య – మాంసపు గుండెనే అమర్చుమో దేవా

Raathi Gundene Maarchu Yesayya – Maansapu Gundene Amarchumo Devaa

నీ హృదయము నా కిమ్మయా లోకాన్ని నీకై సంపాదించెద ||సం||

Nee Hrudayamu Naa Kimmayaa Lokaanni Neekai Sampaadincheda ||San||

సండేస్కూలు కీర్తనలు

Sandeskoolu Keerthanalu

Related Telugu Christian Songs