సమృద్ధి జీవము క్రీస్తునిలో
Samruddhi Jeevamu Kreesthunilo
సమృద్ధి జీవము క్రీస్తునిలో పొందుండి ప్రియులారా
Samruddhi Jeevamu Kreesthunilo Pondundi Priyulaaraa
ప్రవహించుచున్నది జీవ నది త్రాగుడి ప్రభుపేర
Pravahinchuchunnadi Jeeva Nadi Thraagudi Prabhupera
యేసే నిత్య జీవము యేసే జీవ మార్గము
Yese Nithya Jeevamu Yese Jeeva Maargamu
యేసే నిజదైవము నమ్మినవారికి పరలోకము
Yese Nijadaivamu Namminavaariki Paralokamu
1. జీవుల కన్నులు ప్రభువైపు - చూచూను ఆహారము కొరకు
1. Jeevula Kannulu Prabhuvaipu - Choochoonu Aahaaramu Koraku
ప్రేమతో దయచేయును ప్రభువు - కోరినవరములను
Prematho Dayacheyunu Prabhuvu - Korinavaramulanu
2. జీవన ఊటలు హృదయములో - ప్రవహింపచేయను ప్రభు యేసు
2. Jeevana Ootalu Hrudayamulo - Pravahimpacheyanu Prabhu Yesu
జీవన దాత మనచెంత - జీవితకాలమంత
Jeevana Daatha Manachentha - Jeevithakaalamantha
3. ఎండిన ఎముకలు (బ్రతికగద - నిండగు జీవ శరీరముతో
3. Endina Emukalu (Brathikagada - Nindagu Jeeva Shareeramutho
లేచిరి మృతులు ప్రభువు పిలువ - జీవన సాక్షులుగ
Lechiri Mruthulu Prabhuvu Piluva - Jeevana Saakshuluga
4. మరణమె మరణించెను చూడు - సిలువలో యేసుని మరణముతో
4. Maraname Maraninchenu Choodu - Siluvalo Yesuni Maranamutho
లేతురు మృతులు ఒక దినము - మహిమ శరీరముతో
Lethuru Mruthulu Oka Dinamu - Mahima Shareeramutho
5. క్రీస్తు శరీర సహజములో - క్రీస్తులో పోలినడిచెదము
5. Kreesthu Shareera Sahajamulo - Kreesthulo Polinadichedamu
'ప్రభుభోజన సంస్కారములో - జీవము పొందెదము
'Prabhubhojana Sanskaaramulo - Jeevamu Pondedamu