సమృద్ధి జీవము
Samruddhi Jeevamu
1. సమృద్ధి జీవము
1. Samruddhi Jeevamu
సంపత్తి నాకుంగా
Sampaththi Naakunggaa
సంతప్త మొందుచుం
Santhaptha Monduchun
చావును బొందితి
Chaavunu Bondithi
నాకై చావొందితి
Naakai Chaavondithi
నీకై యేమి చేతున్?
Neekai Yemi Chethun?
2. నెమ్మయిన రాజ్యము
2. Nemmayina Raajyamu
నేనొందు లాగున
Nenondu Laaguna
నీ నెత్రు కార్చుచు
Nee Nethru Kaarchuchu
నీ ప్రాణ మిచ్చితి
Nee Praana Michchithi
నా యాత్మం బ్రోచితి
Naa Yaathman Brochithi
నీకేమి యిత్తును?
Neekemi Yiththunu?
3. నీ తండ్రి యింటిని
3. Nee Thandri Yintini
నీ సింహాసనమున్
Nee Sinhaasanamun
నీ గౌరవంబును
Nee Gauravambunu
నీ వన్ని మానితి
Nee Vanni Maanithi
యన్ని త్యజించితి
Yanni Thyajinchithi
నీ కేమి త్యజింతున్?
Nee Kemi Thyajinthun?
4. నాశంబునుండి నన్
4. Naashambunundi Nan
రక్షించుటకును
Rakshinchutakunu
లెక్కింప శక్యము
Lekkimpa Shakyamu
కాని విచారమై
Kaani Vichaaramai
నీ శ్రమ లోర్చితి
Nee Shrama Lorchithi
నీకై నేనోర్తునా?
Neekai Nenorthunaa?
5. నా పాప మన్నింపున్
5. Naa Paapa Mannimpun
రక్షణ్య మార్గము
Rakshanya Maargamu
అక్షయ భాగ్యము
Akshaya Bhaagyamu
నాశించి తెచ్చితి
Naashinchi Thechchithi
నా కన్ని తెచ్చితి
Naa Kanni Thechchithi
నీకేమి తెచ్చెదన్ ?
Neekemi Thechchedan ?