సమృద్ధి జీవమా సంపూర్ణ ప్రేమయా
Samruddhi Jeevamaa Sampoorna Premayaa
సమృద్ధి జీవమా - సంపూర్ణ ప్రేమయా
Samruddhi Jeevamaa - Sampoorna Premayaa
సజీవ వాక్యమా - మా యేసు దైవమా
Sajeeva Vaakyamaa - Maa Yesu Daivamaa
హల్లెలూయా -
Hallelooyaa -
హల్లెలూయా -
Hallelooyaa -
1. తీరని వ్యాధితో - దరినెవ్వరు లేక
1. Theerani Vyaadhitho - Darinevvaru Leka
మారని వ్యధలతో - నిరీక్షణ లేమితో
Maarani Vyadhalatho - Nireekshana Lemitho
కోనేటి దరిని - కనుగొంటివి నను
Koneti Darini - Kanugontivi Nanu
మరణము బాపి - జీవము నిచ్చితివి || సమృద్ది!
Maranamu Baapi - Jeevamu Nichchithivi || Samruddi!
2. పాపవు దాహముతో - లోకపు మోహములో
2. Paapavu Daahamutho - Lokapu Mohamulo
శాపమే జీవితమై - ముఖము చూపలేక
Shaapame Jeevithamai - Mukhamu Choopaleka
తాపపు వేళలో - బావికి పరుగిడి
Thaapapu Velalo - Baaviki Parugidi
ప్రభునే గాంచి - జీవజలం పొందితి || సమృద్ధి
Prabhune Gaanchi - Jeevajalan Pondithi || Samruddhi
3. అంధుదనైతిని - చీకటి బ్రతుకులో
3. Andhudanaithini - Cheekati Brathukulo
వీధుల తిరుగాడితి - జీవన లేమితో
Veedhula Thirugaadithi - Jeevana Lemitho
పరిపూర్ణ ప్రేమతో - కరమునుచాపి
Paripoorna Prematho - Karamunuchaapi
వెలుగును నొసగి - జీవమునిచ్చితివై || సమృద్ధి!
Velugunu Nosagi - Jeevamunichchithivai || Samruddhi!
4, ఎంతో వ్యయపరచితి - స్వస్థత నొందుటకై
4, Entho Vyayaparachithi - Svasthatha Nondutakai
చెంతకు రార్వెరూ -నా స్థితిగమనించి
Chenthaku Raarveroo -Naa Sthithigamaninchi
కరుణామయుని - చెంగునితాకి
Karunaamayuni - Chenggunithaaki
వితను గాంచితి - నవజీవ మొందితి
Vithanu Gaanchithi - Navajeeva Mondithi