సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము
Sampoorna Parishuddhi Nimmu
సంపూర్ణ నిమ్ము- సత్య - సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ద దేవా సంపూర్ణ||
Sampoorna Nimmu- Sathya - Sampoojya Sarvagna Parishudda Devaa Sampoorna||
1. నిర్మల మనసు రంజిల్ల - నిత్య - పరమానందంబు నా 1యాత్మలో నెరపు
1. Nirmala Manasu Ranjilla - Nithya - Paramaanandambu Naa 1Yaathmalo Nerapu
= ధరణి శ్రమల నిమ్ము - పాప - పరితాప మనుదినం బభివృద్ధిపరచి
= Dharani Shramala Nimmu - Paapa - Parithaapa Manudinan Babhivruddhiparachi
||సంపూర్ణ||
||Sampoorna||
2. విశ్వాస సమృద్ధి నిమ్ము - నాదు - ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం =
2. Vishvaasa Samruddhi Nimmu - Naadu - Eeshunda Shree Yesu Prema Nenchi San =
తోషంబుగ సేవించుటకు - నీదు - *నాశీస్సు దయచేయు దాస పోషకుండా
Thoshambuga Sevinchutaku - Needu - *Naasheessu Dayacheyu Daasa Poshakundaa
||సంపూర్ణ||
||Sampoorna||
3. నాలోం గృతజ్జత నింపు - నన్ను 6 - బాలించు ప్రభునికై - బ్రతుకంగ
3. Naalon Gruthajjatha Nimpu - Nannu 6 - Baalinchu Prabhunikai - Brathukangga
నిమ్ము = చాల తనదు మహిమం బొగడి - సర్వ - కాలంబు దన వాక్కుం గని
Nimmu = Chaala Thanadu Mahiman Bogadi - Sarva - Kaalambu Dana Vaakkun Gani
పెట్టునట్లు || సంపూర్ణ||
Pettunatlu || Sampoorna||
4, నా పాపములె యేసునాధున్ - ఘోర - *తాపా నిర్యాణంబు లందింపం
4, Naa Paapamule Yesunaadhun - Ghora - *Thaapaa Niryaanambu Landimpan
జేసెన్ = నా పాపములకు దుఃఖింతున్ - దేవ - కాపాడుమో నన్నుం
Jesen = Naa Paapamulaku Duhkhinthun - Deva - Kaapaadumo Nannun
బాపంబునుండి || సంపూర్ణ||
Baapambunundi || Sampoorna||
5. బొంది - నేను - ఇక్కట్ల నోడింప శక్తి నందిమ్ము = చిక్కులం
5. Bondi - Nenu - Ikkatla Nodimpa Shakthi Nandimmu = Chikkulan
బడి యుండునపుడు - నీతి - లోకమం దా సక్తి మిక్కుట పరచి || సంపూర్ణ
Badi Yundunapudu - Neethi - Lokaman Daa Sakthi Mikkuta Parachi || Sampoorna
6. నీ రాజ్య ప్రవేశ మంది - తండ్రి - యా రాజ్య *శుశ్రూష నిల నేర్చునట్లు =
6. Nee Raajya Pravesha Mandi - Thandri - Yaa Raajya *Shushroosha Nila Nerchunatlu =
పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము - యేసు - ధరణి నీవలె నేను *వర్తించునట్లు
Parishuddhaathma Sahaaya Mimmu - Yesu - Dharani Neevale Nenu *Varthinchunatlu
||సంపూర్ణ||
||Sampoorna||