సంబరాలు చేసేద్దామా

Sambaraalu Cheseddaamaa

Telugu by రాజేష్ జాషువా

రాజులకే రారాజు పుట్టాడోయ్

Raajulake Raaraaju Puttaadoi

దివి నుంచి భువికే వచ్చాడోయ్

Divi Nundi Bhuvike Vachchaadoi

ఊరూ వాడా కలిసి రారండోయ్

Ooru Vaadaa Kalisi Raarandoi

సంబరాలు సంబరాలు చేయండోయ్…

Sambaraalu Sambaraalu Cheyandoi…

అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని

Advitheeyudu Aadi Devudu Ee Lokaaniki Vachchaadani

పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి (2)

Paatalu Paadi Aaraadhimpa Ooru Vaadaa Randi Randi (2)

పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2)

Paapaanne Tholaginche Rakshakude Puttaadani (2)

ఆర్భాటించి చాటించి మోగించేద్దామా

Aarbhaatinchi Chaatinchi Mogincheddaamaa

సంబరాలు సంబరాలు చేసేద్దామా – (4)

Sambaraalu Sambaraalu Cheseddaamaa – (4)

పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని

Puttukathone Raajai Puttina Raajulaku Raaraaju Yesayyani

సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2)

Srushtini Shaasinche Srushtikartha Ekaika Devudu Yesayyani (2)

జన్మ పాపమే లేనివాడని

Janma Paapame Lenivaadani

నీదు భారము మోయువాడని (2) ||ఆర్భాటించి||

Needu Bhaaramu Moyuvaadani (2) ||Aarbhaatinchi||

వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని

Vyaadhi Ainanu Baadhalainanu Vidipinche Devudu Yesayyani

కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని (2)

Kashtamaina Nashtamaina Nadipinche Devudu Yesayyani (2)

మార్గం సత్యము జీవం యేసని

Maargam Sathyamu Jeevam Yesani

మోక్ష ద్వారమై పుట్టినాడని (2) ||ఆర్భాటించి||

Moksha Dwaaramai Puttinaadani (2) ||Aarbhaatinchi||

సంబరాలు సంబరాలు చేసేద్దామా (5)

Sambaraalu Sambaraalu Cheseddaamaa (5)

క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా

Christmas Sambaraalu Cheseddaamaa

Related Telugu Christian Songs