సమకూర్చుము తండ్రి
Samakoorchumu Thandri
సమకూర్చుము తండ్రి - క్రైస్తవ - సభలో నైక్యతను - ద్వరలోం = దమ
Samakoorchumu Thandri - Kraisthava - Sabhalo Naikyathanu - Dvaralon = Dama
ప్రియ కొమరుండు - శ్రమలకుం బూర్వం - బమితాసక్తితో - నడిగిన విధ
Priya Komarundu - Shramalakun Boorvan - Bamithaasakthitho - Nadigina Vidha
మున 1సమః||
Muna 1Samah||
1. దేశము రక్షణకై - తండ్రి - దేవుని మహిమార్ధం - నిజముగ = వాసిగం
1. Deshamu Rakshanakai - Thandri - Devuni Mahimaardhan - Nijamuga = Vaasigan
గూర్చను - భాసుర ఐక్యం - బాశతో నిన్నిటు - నడుగుచునుండంగ 1 సమ||
Goorchanu - Bhaasura Aikyan - Baashatho Ninnitu - Naduguchunundangga 1 Sama||
2. యేసుని నామమున్ - మమ్ముల - నేకముజేయు మింకం - దండ్రి =
2. Yesuni Naamamun - Mammula - Nekamujeyu Mingkan - Dandri =
నీ సిలువను జూ - చుచు మే మిలలో - వాసిగం బ్రేమతో - వర్థిల్లుటకై
Nee Siluvanu Joo - Chuchu Me Milalo - Vaasigan Brematho - Varthillutakai
1||సమ||
1||Sama||