సఖులారా సంఘంపు బడి

Sakhulaaraa Sangghampu Badi

Telugu by మల్లెల దావీదు • andhra-kraisthava-keerthanalu

సఖులారా సంఘంపు బడి - సంభంబునకు నారుమడి = సుఖజీవమిట

Sakhulaaraa Sangghampu Badi - Sambhambunaku Naarumadi = Sukhajeevamita

గన్గానుడి - చోద్యంపు కధలను వినుడి || సఖులారా||

Gangaanudi - Chodyampu Kadhalanu Vinudi || Sakhulaaraa||

1 విద్యార్థులకు బోధంబు - వినుడొజ్జలకు మోదంబు = పద్యాలు కీర్తనంబు

1 Vidyaarthulaku Bodhambu - Vinudojjalaku Modambu = Padyaalu Keerthanambu

ల్పడయంగ నిదితరుణంబు ||||సఖులారా||

Lpadayangga Niditharunambu ||||Sakhulaaraa||

2. గుటుంబములకు - మితిలేని సంఘములకు = జాల ప్రదేశంబులకు

2. Gutumbamulaku - Mithileni Sangghamulaku = Jaala Pradeshambulaku

- సన్మార్గమొదపు నెలవు || సఖులారా||

- Sanmaargamodapu Nelavu || Sakhulaaraa||

3. _ పసిబిడ్డలను రావించి - పరిష్వంగమును గావించి = వెసంబ్రేమతో దీవించి

3. _ Pasibiddalanu Raavinchi - Parishvanggamunu Gaavinchi = Vesambrematho Deevinchi

విభుడంపె నిది భావించి ||సఖులారా||

Vibhudampe Nidi Bhaavinchi ||Sakhulaaraa||

4. ఆబాలగోపాలముగ - నా చంద్ర తారకముగ = బైబిలును యుక్తముగం -

4. Aabaalagopaalamuga - Naa Chandra Thaarakamuga = Baibilunu Yukthamugan -

బఠియింప దగుంచిత్రముగ 1 సఖులారా||

Bathiyimpa Dagunchithramuga 1 Sakhulaaraa||

5. మన జిహ్వలకు మధురంబు - మన యంఘ్రలకు దీపంబు = మన చేతులకు

5. Mana Jihvalaku Madhurambu - Mana Yangghralaku Deepambu = Mana Chethulaku

ఖడ్గంబు - ఘనపావన వేదంబు |||| సఖులారా||

Khadgambu - Ghanapaavana Vedambu |||| Sakhulaaraa||

6. _శుభవర్తమానంబు విని - సొంపొంద రక్షణ గని = ప్రభు సంఘమున

6. _Shubhavarthamaanambu Vini - Somponda Rakshana Gani = Prabhu Sangghamuna

- పరులన్ రక్షించుడి చని ||||సఖులారా||

- Parulan Rakshinchudi Chani ||||Sakhulaaraa||

7. ధరణిలో బడులూరూర - స్థాపింపబడి = బరమాత్ముని మన సారం

7. Dharanilo Badulooroora - Sthaapimpabadi = Baramaathmuni Mana Saaran

- బ్రార్ధింతము హితులారా |||| సఖులారా||

- Braardhinthamu Hithulaaraa |||| Sakhulaaraa||

Related Telugu Christian Songs