సకలేంద్రియములారా చాల మో

Sakalendriyamulaaraa Chaala Mo

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

సకలేంద్రియములారా - చాల మో పని - నింక నన్ను విడిచిపోవు

Sakalendriyamulaaraa - Chaala Mo Pani - Ningka Nannu Vidichipovu

టకు వేళయ్యెన్‌ = *చకిత *మృగ శాబకము పోలిక - నకట మోచేం జిక్కి తిని

Taku Velayyen = *Chakitha *Mruga Shaabakamu Polika - Nakata Mochen Jikki Thini

-రి క దొలంగుండు యేసు నా ర - క్షకుండు వచ్చెను నన్ను - గావను

-Ri Ka Dolanggundu Yesu Naa Ra - Kshakundu Vachchenu Nannu - Gaavanu

1||1సకలేంద్రియములారా||

1||1Sakalendriyamulaaraa||

1. పంచేంద్రియములారా - బల ముడిగె మ కిపుడు - వంచన సేయ మి -

1. Panchendriyamulaaraa - Bala Mudige Ma Kipudu - Vanchana Seya Mi -

వశముగా దింకను = మించి రెదిరింపలేరు ద- చూడుండు దేవ

Vashamugaa Dingkanu = Minchi Redirimpaleru Da- Choodundu Deva

కృపలో - నుంచి ననుం గదలింప - కొంచెమగు పని కాదు నుండి

Krupalo - Nunchi Nanun Gadalimpa - Konchemagu Pani Kaadu Nundi

||1సకలేంద్రియములారా||

||1Sakalendriyamulaaraa||

భయపడి. "లేడిపిల్ల.

Bhayapadi. "Ledipilla.

2. _ శ్రవణేంద్రియము. నీదు - శక్తి తగ్గుచు వచ్చె - వివిధవార్తలు -

2. _ Shravanendriyamu. Needu - Shakthi Thagguchu Vachche - Vividhavaarthalu -

విను చుంటి వెంతో = చెవుడు నీకిపు డనుసరించెను - చేవ తణిగెను జరిగి

Vinu Chunti Ventho = Chevudu Neekipu Danusarinchenu - Cheva Thanigenu Jarigi

పొమ్మింక- సవినయంబుగ యేసు క్రీస్తుని - శబ్ద మాలించెదను సుఖ మది

Pommingka- Savinayambuga Yesu Kreesthuni - Shabda Maalinchedanu Sukha Madi

1||సకలేంద్రియములారా||!

1||Sakalendriyamulaaraa||!

3. కనులారా మి వెల్లు - క్రమముగ 'క్షీణించె- మును జూచు చూడ్మిలో -

3. Kanulaaraa Mi Vellu - Kramamuga 'Ksheeninche- Munu Joochu Choodmilo -

ముసు కయ్యె నింకను = ఘనముగల దేవుని కుమారుండు - తన కృపాసన

Musu Kayye Ningkanu = Ghanamugala Devuni Kumaarundu - Thana Krupaasana

మిపుడు జూపను - మనసులోపలి కన్ను విప్పెడి - దినము లివె చనుదెంచెం

Mipudu Joopanu - Manasulopali Kannu Vippedi - Dinamu Live Chanudenchen

జూడుండు || సకలేంద్రియములారా||

Joodundu || Sakalendriyamulaaraa||

4. _రసనేంద్రియము నీ *నీ -రసకాల మిదె వచ్చె - విసుకని మాటలనువెదజల్లి

4. _Rasanendriyamu Nee *Nee -Rasakaala Mide Vachche - Visukani Maatalanuvedajalli

నావు = పసం దరిగి ముది వైతి విపు డో - రసనమా యింకం దీరె నీ పని -

Naavu = Pasan Darigi Mudi Vaithi Vipu Do - Rasanamaa Yingkan Deere Nee Pani -

'వెసను నే నిపు దేసుకరుణా - రసముం గ్రోలుచుం బ్రొద్దుం బుచ్చెద

'Vesanu Ne Nipu Desukarunaa - Rasamun Groluchun Broddun Buchcheda

1||సకలేంద్రియములారా||!

1||Sakalendriyamulaaraa||!

5. తను వాద్యంతము మూయం - త్వగింద్రియమా - నిను సోకునట్టి వ

5. Thanu Vaadyanthamu Mooyan - Thvagindriyamaa - Ninu Sokunatti Va

- న్నియు గ్రహించితివి = మునుపుగల నీ జిగిబిగియు నణం - గెను గదా

- Nniyu Grahinchithivi = Munupugala Nee Jigibigiyu Nanan - Genu Gadaa

వ్రేలాడెం దిత్తులు - చనుము నీ వెందైన నేనే - సుని స్వరూపముం దాల్బ

Vrelaaden Diththulu - Chanumu Nee Vendaina Nene - Suni Svaroopamun Daalba

|| సకలేంద్రియములారా||

|| Sakalendriyamulaaraa||

6. నీవు - కడు వాసనలం దగిలి - ప్రాణానిలము చేతం -

6. Neevu - Kadu Vaasanalan Dagili - Praanaanilamu Chethan -

బ్రబలితి వింకను = నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్చడం బోదు వింక

Brabalithi Vingkanu = Naanemainavi Vidunu Durgan Dhamula Baalchadan Bodu Vingka

నా - యగు క్రీస్తుచేతను - మర్పింతును సుఖింతును

Naa - Yagu Kreesthuchethanu - Marpinthunu Sukhinthunu

1||సకలేంద్రియుములారా||

1||Sakalendriyumulaaraa||

7. దవ్వు పయనంబు - నడిచి వచ్చితి నింక - నిడుపు లేదా త్రోవ -

7. Davvu Payanambu - Nadichi Vachchithi Ningka - Nidupu Ledaa Throva -

నికటమై వచ్చెన్‌ - నడుమ నడుమ నడ్డుపడియెడ - నిడుమ లన్నియు

Nikatamai Vachchen - Naduma Naduma Naddupadiyeda - Niduma Lanniyu

గడిచిపోయెను - జడుతు నా మృతి నదికి నా నా - వికుండు వచ్చెను నన్నుం

Gadichipoyenu - Jaduthu Naa Mruthi Nadiki Naa Naa - Vikundu Vachchenu Nannun

గావను ||సకలేంద్రియములారా||

Gaavanu ||Sakalendriyamulaaraa||

8. వెనుకం దీరిన మార్గ - మున కంటె ముందుండి - కనుపించు నా త్రోవ -

8. Venukan Deerina Maarga - Muna Kante Mundundi - Kanupinchu Naa Throva -

కఠినమై యుండు = ఘన తరంగ ధ్వనుతో భీ - కర మరణ నది

Kathinamai Yundu = Ghana Tharangga Dhvanutho Bhee - Kara Marana Nadi

చున్నది - క్షణము మాత్రమె దాని పని యా - వెనుక నావలి యొడ్డు జేరెద

Chunnadi - Kshanamu Maathrame Daani Pani Yaa - Venuka Naavali Yoddu Jereda

1||సకలేంద్రియములారా||!

1||Sakalendriyamulaaraa||!

క్రైస్తవ జీవితయాత్ర 375

Kraisthava Jeevithayaathra 375

9. & సంపారంబునం - దేమి సౌఖ్యము గలదు - ఆశ మాత్రమె గాని -

9. & Sampaarambunan - Demi Saukhyamu Galadu - Aasha Maathrame Gaani -

యది చిరము గాదు = యేసు క్రీస్తుండు తండ్రి దేవుండు - భాసురం బగు

Yadi Chiramu Gaadu = Yesu Kreesthundu Thandri Devundu - Bhaasuran Bagu

నిర్మలాత్మయు - దాసులకు దమ దివ్య మగు కృప - జేసి నిత్య నివాస

Nirmalaathmayu - Daasulaku Dama Divya Magu Krupa - Jesi Nithya Nivaasa

మిత్తురు సకలేంద్రియములారా||

Miththuru Sakalendriyamulaaraa||

Related Telugu Christian Songs