సకల జగజ్జాల కర్తా

Sakala Jagajjaala Karthaa

Telugu by విలియం డాసన్ • andhra-kraisthava-keerthanalu

సకల జగజ్జాల కర్తా - భక్త సంఘ హృదయ తాప హర్తా

Sakala Jagajjaala Karthaa - Bhaktha Samgha Hrudaya Thaapa Harthaa

యకలంక గుణమణి - నికర పేటీ కృత

Yakalamka Gunamani - Nikara Petee Krutha

ప్రకట లోకచయ - పరమ దయాలయ ||సకల||

Prakata Lokachaya - Parama Dayaalaya ||Sakala||

1. నాదు నెమ్మది తొలంగించుచు - అతివాదు లీమెయి నెంతో పాడుకొన్నారు

1. Naadu Nemmadi Tholamgimchuchu - Athivaadu Leemeyi Nemtho Paadukonnaaru

బాధలందైనను - సాధులంట్రోవ న

Baadhalamdainanu - Saadhulamtrova Na

నాది యెనట్టి నీ వాధారమైయుండ ||సకల||

Naadi Yenatti Nee Vaadhaaramaiyumda ||Sakala||

2. దినకృత్యములం గష్టమంత - చికటిని నే నీ కడ భక్తి మనవిజేయ

2. Dinakruthyamulam Gashtamamtha - Chikatini Ne Nee Kada Bhakthi Manavijeya

వినుచు నా కష్టము - వెస నష్టముగం జేయ

Vinuchu Naa Kashtamu - Vesa Nashtamugam Jeya

ఘనముగ నాయందు గరుణం జేసితివి ||సకల||

Ghanamuga Naayamdu Garunam Jesithivi ||Sakala||

3. తమ కాపు నన్ను కాపాడంగ - నేను త్తమ నిద్ర బొందితిం దనివిం దీర

3. Thama Kaapu Nannu Kaapaadamga - Nenu Ththama Nidra Bomdithim Danivim Deera

కొమ రొప్ప మేల్గొన్న గూలిన మృత్యుభయముబొంద

Koma Roppa Melgonna Goolina Mruthyubhayamubomda

నా డెంద మందు నెల్లప్పుడు ||సకల||

Naa Demda Mamdu Nellappudu ||Sakala||

4. రాతిరి సుఖనిద్ర జెందం జేసి - రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్ జేయం

4. Raathiri Sukhanidra Jemdam Jesi - Rakshimpa Nanu Neeke Chellu Praathasthuthul Jeyam

బగలు జూచు తెల్వి - ఖ్యాతముగా నాకు

Bagalu Joochu Thelvi - Khyaathamugaa Naaku

గలుగంజేసితివి ||సకల||

Galugamjesithivi ||Sakala||

Related Telugu Christian Songs