సజీవుడేసుని రక్తములో
Sajeevudesuni Rakthamulo
సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా
Sajeevudesuni Rakthamulo Kadugabadina Janamaa
సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా
Samaadhi Gelachina Devuniche Naatabadina Vanamaa
యువజనమా – యేసులో బలపడుమా
Yuvajanamaa – Yesulo Balapadumaa
జడియకుమా – యేసుకై పరుగిడుమా
Jadiyakumaa – Yesukai Parugidumaa
జీవితకాలం స్వల్పం – యవ్వన మెంతో శ్రేష్టం
Jeevithakaalan Svalpan – Yavvana Mentho Shreshtan
నీ యవనబలం యేసుకై వాడిన జీవితమే ఫలవంతం
Nee Yavanabalan Yesukai Vaadina Jeevithame Phalavanthan
ఆకర్షించే లోకం – ఆశల నాశనకూపం
Aakarshinche Lokan – Aashala Naashanakoopan
లోకాశలను జయించుచు సాగిన చేరెదవు పరలోకం
Lokaashalanu Jayinchuchu Saagina Cheredavu Paralokan
దేవుని తోటయే సంఘం – పని చేయుట నీధర్మం
Devuni Thotaye Sangghan – Pani Cheyuta Needharman
నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం
Nee Varamulanu Rettimpu Chesina Pondedavu Bahumaanang