సద్గుణ శీలుడా
Sadguna Sheeludaa
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
Pallavi|| Sadguna Sheeludaa Neeve Poojyudavu
స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు
Sthuthi Aaraadhanaku Neeve Yogyudavu
సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి
Sathya Pramaanamutho Shaashvatha Krupanichchi
నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి
Nee Priyuni Svaasthyamu Naakichchithivi
యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే
Yesayyaa Nee Sangkalpame Idi Naapai Neekunna Anuraagame
సిలువ సునాదమును నా శ్రమ దినమున
మధుర గీతికగ మదిలో వినిపించి
Cha|| Siluva Sunaadamunu Naa Shrama Dinamuna
సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి
Madhura Geethikaga Madilo Vinipinchi
కాంతిమయముగ కనపరచితివే నీ ఆత్మ శక్తితో ||సద్గుణ||
Siluvalo Daagina Sarvasampadalichchi
నాతోడు నీడవై మరపురాని
Kaanthimayamuga Kanaparachithive Nee Aathma Shakthitho ||Sadguna||
మహోప కార్యములు నాకై చేసి
చీకటిదాచిన - వేకువగా మార్షి
Cha|| Naathodu Needavai Marapuraani
బలమైన జనముగ నిర్జారించితివి నీ కీర్తి కొరకే ||సద్గుణ||
Mahopa Kaaryamulu Naakai Chesi
! నామంచి కాపరివై మమతా సమతలు
Cheekatidaachina - Vekuvagaa Maarshi
మనోహర స్థలములలో నాకనుగ్రహించి
Balamaina Janamuga Nirjaarinchithivi Nee Keerthi Korake ||Sadguna||
మారా దాచిన మధురము నాకిచ్చి
నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై ||సద్గుణ||
Cha|| ! Naamanchi Kaaparivai Mamathaa Samathalu
Manohara Sthalamulalo Naakanugrahinchi
Maaraa Daachina Madhuramu Naakichchi
Nadipinchuchunnaavu Surakshithamuga Nannu Aadyanthamai ||Sadguna||