సద్భక్తితోడ సాక్షులై నిత్య

Sadbhakthithoda Saakshulai Nithya

Telugu by విలియం వాల్షాం హౌ • andhra-kraisthava-keerthanalu

1. సద్భక్తితోడ సాక్షులై నిత్య

1. Sadbhakthithoda Saakshulai Nithya

విశ్రాంతి నొందు వారిం జూడంగా

Vishraanthi Nondu Vaarin Joodanggaa

శ్రీ యేసు నామమున్‌ స్తుతింతుము

Shree Yesu Naamamun Sthuthinthumu

హల్లెలూయా !

Hallelooyaa !

2. పోరాటమందు వారి దుర్గమౌ

2. Poraatamandu Vaari Durgamau

శ్రీ యేసు సంరక్షించు శైలము

Shree Yesu Sanrakshinchu Shailamu

అంధత్వ మందు జీవకాంతియు

Andhathva Mandu Jeevakaanthiyu

హల్లెలూయ!

Hallelooya!

3. ఓ యోధులారా! ధైర్యశాలురై

3. O Yodhulaaraa! Dhairyashaalurai

పూర్వులం బోలి యుద్ధ మాడుండీ

Poorvulan Boli Yuddha Maadundee

జీవ కిరీటంబు మీ కబ్బును

Jeeva Kireetambu Mee Kabbunu

హల్లెలూయా !

Hallelooyaa !

4. ఓ దివ్యసభ ! స్నేహభావులు !

4. O Divyasabha ! Snehabhaavulu !

అన్యోన్య సహవాసమున్‌ జేయు

Anyonya Sahavaasamun Jeyu

నమ్మిక గల క్రీస్తువారలు!

Nammika Gala Kreesthuvaaralu!

హల్లెలూయా !

Hallelooyaa !

5. మోక్షంబుం జేరి భక్తు లెల్లరు

5. Mokshambun Jeri Bhakthu Lellaru

పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదా

Pithru Puthra Shuddhaathmalan Sadaa

విజయ గీతితోం గీర్తింతురు

Vijaya Geethithom Geerthinthuru

హల్లెలూయా !

Hallelooyaa !

Related Telugu Christian Songs