సాత్వీకుడా

Saathveekudaa

Telugu • hosanna-ministries

సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్యా

Pallavi|| Saathveekudaa Deenulanu Karuninche Naa Yesayyaa

సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగ నేను బ్రతుకుటకు

Sammathi Kaligina Manassutho Nimmalamuga Nenu Brathukutaku

సమృద్ధియైన కృపతో నింపుము

Samruddhiyaina Krupatho Nimpumu

నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము

Nithyamu Nee Sannidhilo Nannu Nilupumu

ఈర్చ్యా ద్వేషాలతో పాడైన పుడమిపై

నిలువనీడకరువై శిలువపై బంటరయ్యావు

Cha|| Eerchyaa Dveshaalatho Paadaina Pudamipai

అల్ప కాల శ్రమలకే అలసిన నాహృదయములో

Niluvaneedakaruvai Shiluvapai Bantarayyaavu

సహనము కలిగించి నడుపుము నను తుదివరకు ||సాత్వీ||

Alpa Kaala Shramalake Alasina Naahrudayamulo

కలతల కెరటాలలో నా తోడుగ నిలిచావు

Sahanamu Kaliginchi Nadupumu Nanu Thudivaraku ||Saathvee||

ఉప్పొంగిన సంద్రమే నిమ్మళమై మౌనమూనింది

గుండెలో నిండిన స్తుతినొందే పూజ్యుడా

Cha|| Kalathala Kerataalalo Naa Thoduga Nilichaavu

మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యా ||సాత్వీ||

Upponggina Sandrame Nimmalamai Maunamoonindi

Gundelo Nindina Sthuthinonde Poojyudaa

Mamakaarapu Gudilo Ninne Kolichedanayyaa ||Saathvee||

Related Telugu Christian Songs