సార్వజగతికి సంరక్షకుడు
Saarvajagathiki Sanrakshakudu
సార్వజగతికి సంరక్షకుడు -స్వామి యెహోవాయే గాద = ధారుణీ స్థలిని
Saarvajagathiki Sanrakshakudu -Svaami Yehovaaye Gaada = Dhaarunee Sthalini
ధనధాన్యములను 6 - దానము - తనకీయగరాదా || సార్వజగతికి||
Dhanadhaanyamulanu 6 - Daanamu - Thanakeeyagaraadaa || Saarvajagathiki||
1. ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ - ఆదర్శముగాం మనకిడెగా = ఆది
1. Aadaamunu Prabhu Prathama Phalambuga - Aadarshamugaan Manakidegaa = Aadi
సంభవుని కతి మోదంబున - సేద్య ఫలంబులు - తేవలదా ||సార్వజగతికి||
Sambhavuni Kathi Modambuna - Sedya Phalambulu - Thevaladaa ||Saarvajagathiki||
2. _ కానుకలీయరె మానితులారా - కన్యకుమారుని భజియింపన్ = మానవ
2. _ Kaanukaleeyare Maanithulaaraa - Kanyakumaaruni Bhajiyimpan = Maanava
పునరుత్థాన మహిమలో - మన ప్రథమ ఫలంబతడౌర || సార్వజగతికి||
Punaruththaana Mahimalo - Mana Prathama Phalambathadaura || Saarvajagathiki||
3. ఉభయజగాల సర్వోన్నతు డాయనే - శుభకరు డన నొప్పును గాదె =
3. Ubhayajagaala Sarvonnathu Daayane - Shubhakaru Dana Noppunu Gaade =
పేర మి పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె || సార్వజగతికి||
Pera Mi Paramoththamamau Prathama Phalaadulu Yitathere || Saarvajagathiki||