సామాన్యుడవు కావు
Saamaanyudavu Kaavu
(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2) సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు బలహీనుడవు కావు బలమైన దేవుడవు (2) పాపిని రక్షింప యేసు పరమును వీడావు చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు (2)
(Ho) Happy Christmas Happy Christmas Happy Happy Happy Christmas Merry Christmas Merry Christmas Merry Merry Merry Christmas (2) Saamaanyudavu Kaavu Srushtikarthavu Neevu Balaheenudavu Kaavu Balamaina Devudavu (2) Paapini Rakshimpa Yesu Paramunu Veedaavu Cheekati Tholaginchi Maalo Velugunu Nimpaavu (2)
ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చింది (2) క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది (2) ||హ్యాప్పీ క్రిస్మస్||
Aadaamu Havvalu Chesina Paapam Shikshanu Thechchindi (2) Kreesthu Chesina Thyaagam Manaku Rakshana Nichchindi (2) ||Happy Christmas||
జ్ఞానులు గొర్రెల కాపరులు ప్రభువుని చూశారు (2) దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది (2) ||హ్యాప్పీ క్రిస్మస్||
Gnaanulu Gorrela Kaaparulu Prabhuvuni Choosaaru (2) Deenulaina Vaaralaku Aa Bhaagyam Dorikindi (2) ||Happy Christmas||
యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం (2) నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం (2) ||హ్యాప్పీ క్రిస్మస్||
Yesuni Neevu Namminacho Shaanthi Samaadhaanam (2) Nithyamaina Santhosham Paralokame Nee Sontham (2) ||Happy Christmas||