సామాన్యమటండే సత్‌క్రైస్తవులై
Saamaanyamatande SathKraisthavulai
సామాన్యమటండే - సత్‌క్రైస్తవులై
Saamaanyamatande - SathKraisthavulai
జీవించుట - పరిపూర్ణులై జీవించుట||సామాన్య||
Jeevinchuta - Paripoornulai Jeevinchuta||Saamaanya||
1. మారు మనస్సు కలిగియుండ వలెను - మూఢగుణములు మానవలెను మోస
1. Maaru Manassu Kaligiyunda Valenu - Moodhagunamulu Maanavalenu Mosa
కృత్యములు విడువవలెను - మహిని క్రీస్తునే సేవించవలెను||సామాన్య||
Kruthyamulu Viduvavalenu - Mahini Kreesthune Sevinchavalenu||Saamaanya||
2. గాలి ధూళి సైతాను పూజలు - పలు వతా మాయ పూజలు సలలితీముగా
2. Gaali Dhooli Saithaanu Poojalu - Palu Vathaa Maaya Poojalu Salalitheemugaa
శారీర క్రియలు మానవలె లోక భోగము లెల్ల ||సామాన్య||
Shaareera Kriyalu Maanavale Loka Bhogamu Lella ||Saamaanya||
3. తండ్రి దేవుడని విశ్వసించాలి - కుమారుడేసుని కృపను నమ్మాలి - పావనాత్ముని
3. Thandri Devudani Vishvasinchaali - Kumaarudesuni Krupanu Nammaali - Paavanaathmuni
మదిని నమ్మాలి - పరిశుద్ధ త్రిత్వమునే నమ్మియుండాలి ||సామాన్య||
Madini Nammaali - Parishuddha Thrithvamune Nammiyundaali ||Saamaanya||
4. దశాజ్ఞాలను సరించాలి - దైవ వాక్కులను మదినంచాలి - దేవ యేసుని పోలి
4. Dashaagnaalanu Sarinchaali - Daiva Vaakkulanu Madinanchaali - Deva Yesuni Poli
నడవాలి - దైవ గ్రంధమునే పఠించుచుండాలి ||సామాన్య||
Nadavaali - Daiva Grandhamune Pathinchuchundaali ||Saamaanya||
5. శిలువ గుర్తు నొందు విశ్వాసులంతా - సిలువ క్రీస్తుని విశ్వాస మందు - సిగ్గు
5. Shiluva Gurthu Nondu Vishvaasulanthaa - Siluva Kreesthuni Vishvaasa Mandu - Siggu
నొందక భువిలో నొప్పుకొనుచు - చావుదనుక సాక్షమిచ్చుచుండాలి ||సామాన్య||
Nondaka Bhuvilo Noppukonuchu - Chaavudanuka Saakshamichchuchundaali ||Saamaanya||
6. దేవుని బిడ్డలమై - బ్రతుకు చుండాలి - దైవ రాజ్యము నొంది యుండాలి -
6. Devuni Biddalamai - Brathuku Chundaali - Daiva Raajyamu Nondi Yundaali -
దేవ యేసుని దేహమవ్వాలి - దేవుని నిత్యము ప్రార్థించుచుండాలి ||సామాన్య||
Deva Yesuni Dehamavvaali - Devuni Nithyamu Praarthinchuchundaali ||Saamaanya||