సాగిపోదును

Saagipodunu

Telugu • hosanna-ministries

సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో

Pallavi|| Saagipodunu Naa Vishvaasamunaku Karthayaina Yesayyatho

సుళువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచి

Suluvugaa Chikkulu Petti Paapamulanu Vidichi

సాగిపోదును నా యేసయ్యతో

Saagipodunu Naa Yesayyatho

ఆత్మీయ బలమును పొందుకొని

లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా

Cha|| Aathmeeya Balamunu Pondukoni

దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను

Laukika Shakthula Nedurinthunu - Ingkaa

నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను ||సాగి||

Devuni Shakthi Sampannathatho Praakaaramulanu Daatedanu

నూతనమైన మార్గములో

Nishchayamugaa Shathrukotalu Nenu Jayinchedanu ||Saagi||

తొట్రిల్లకుండ నడిపించును - నవ

దేవుని కరుణా హస్తము నా చేయి పట్టుకొని

Cha|| Noothanamaina Maargamulo

నిశ్హృయముగా మహిమలోనికి నన్ను చేర్డునే ||సాగి||

Thotrillakunda Nadipinchunu - Nava

శ్రేష్టమైన బహుమానముకై

Devuni Karunaa Hasthamu Naa Cheyi Pattukoni

సమర్పణ కలిగి జీవింతును - మరి

Nishhruyamugaa Mahimaloniki Nannu Cherdune ||Saagi||

దేవుని సన్నిధి ప్రభావము నాపై ప్రసరించెను

నిశ్చయముగా మరి శ్రేష్టమైన సీయోనులో నిలుపును ||సాగి||

Cha|| Shreshtamaina Bahumaanamukai

Samarpana Kaligi Jeevinthunu - Mari

Devuni Sannidhi Prabhaavamu Naapai Prasarinchenu

Nishchayamugaa Mari Shreshtamaina Seeyonulo Nilupunu ||Saagi||

Related Telugu Christian Songs