రేపు మాపు గూడ

Repu Maapu Gooda

Telugu by కెపషా • andhra-kraisthava-keerthanalu

1. రేపు మాపు గూడరమ్య మైన గింజల్

1. Repu Maapu Goodaramya Maina Ginjal

ప్రీతితోను జల్లి వేచియుందము

Preethithonu Jalli Vechiyundamu

కాపుతోడ నుండి దాపు నుండు పంట

Kaaputhoda Nundi Daapu Nundu Panta

ఏపు మీరం పంటం కోసి కొందము

Epu Meeram Pantan Kosi Kondamu

||పంట పండగన్‌ కోసికొందము

||Panta Pandagan Kosikondamu

కంట నీరు పోవం కోసికొందము ||

Kanta Neeru Povan Kosikondamu ||

2. సందియంబు లేల స్వామి సేవ యందు

2. Sandiyambu Lela Svaami Seva Yandu

వందనంబు తోడ విత్తుచుందము

Vandanambu Thoda Viththuchundamu

కొందలంబు లేక కష్టవృత్తి చేసి

Kondalambu Leka Kashtavruththi Chesi

యందరంబు చేరి యానందింతము

Yandarambu Cheri Yaanandinthamu

3. ప్రేమ విత్తనంబుల్‌ క్షేమయంకురంబుల్

3. Prema Viththanambul Kshemayamkurambul

ప్రీతిన్‌ కాల మెల్ల ప్రాంతమంతటన్

Preethin Kaala Mella Praanthamanthatan

సేమ మొప్ప నాటినాయకుండు రాంగన్‌

Sema Moppa Naatinaayakundu Raanggan

నిండు పంటం కోసం గూర్చుకొందము.

Nindu Pantan Kosan Goorchukondamu.

Related Telugu Christian Songs