రేగ త్వరపడకు

Rega Thvarapadaku

Telugu • andhra-kraisthava-keerthanalu

1. రేగత్వరపడకు

1. Regathvarapadaku

ఓర్చుకో

Orchuko

కోపి గోడుజెందును

Kopi Godujendunu

ఓర్చుకో

Orchuko

నీ కన్యాయమయినను

Nee Kanyaayamayinanu

కన్ను లెఱ్ఱజేయకు

Kannu Lerrajeyaku

శాంత మొందు మెప్పుడు

Shaantha Mondu Meppudu

ఓర్చుకో.

Orchuko.

2. ఎవ్వండేని తిట్టిన

2. Evvandeni Thittina

ఓర్చుకో

Orchuko

మేలుం జేయు కీడుకు

Melun Jeyu Keeduku

ఓర్చుకో

Orchuko

లోకమందు సుఖము

Lokamandu Sukhamu

కొంతసేపు నుండును

Konthasepu Nundunu

కోపమేలం జేతువు?

Kopamelan Jethuvu?

ఓర్చుకో.

Orchuko.

3. నీవు కీడునొందంగా

3. Neevu Keedunondanggaa

ఓర్చుకో

Orchuko

ప్రతి కీడుం జేయకు

Prathi Keedun Jeyaku

ఓర్చుకొనియుండుము

Orchukoniyundumu

అంత సరియగును

Antha Sariyagunu

నీకు జయముండును

Neeku Jayamundunu

ఓర్చుకో.

Orchuko.

Related Telugu Christian Songs