రవికాంతిని మించినదౌ

Ravikaanthini Minchinadau

Telugu • andhra-kraisthava-keerthanalu

1. రవికాంతిని మించినదౌ

1. Ravikaanthini Minchinadau

ఒక దేశము దూరమున

Oka Deshamu Dooramuna

వరభక్తులు చూచెదరు

Varabhakthulu Choochedaru

తండ్రి యాశ్రయ మిచ్చునటన్‌

Thandri Yaashraya Michchunatan

|| అహహో త్వరలో

|| Ahaho Thvaralo

మేము చేరుదు మా స్థలమున్‌

Memu Cherudu Maa Sthalamun

అహహో త్వరలో

Ahaho Thvaralo

మేము చేరుదు మా స్థలమున్‌ ||

Memu Cherudu Maa Sthalamun ||

2. దుఃఖబాధలు లేక సదా

2. Duhkhabaadhalu Leka Sadaa

పూర్ణశాంతినిం బొందుచును

Poornashaanthinin Bonduchunu

పరిశుద్ధుల కీర్తనలు

Parishuddhula Keerthanalu

అందు నెప్పుడు బాడుదుము.

Andu Neppudu Baadudumu.

3. ప్రేమ సాగరుండౌ జనకున్‌

3. Prema Saagarundau Janakun

మాకు నిచ్చిన మేలులకై

Maaku Nichchina Melulakai

మా కృతజ్ఞత జూపుచును

Maa Kruthagnatha Joopuchunu

నిత్యమున్‌ స్తుతి యించెదము

Nithyamun Sthuthi Yinchedamu

Related Telugu Christian Songs