రండు విశ్వాసులారా

Randu Vishvaasulaaraa

Telugu by ముంగమూరి దేవదాసు • andhra-kraisthava-keerthanalu

రండు విశ్వాసులారా - రండు విజయము సూచించు - చుండెడు

Randu Vishvaasulaaraa - Randu Vijayamu Soochinchu - Chundedu

సంతోషంబును గల్లి - మెండుగ నెత్తుడి రాగముల్‌ = నిండా హర్షము మనకు

Santhoshambunu Galli - Menduga Neththudi Raagamul = Nindaa Harshamu Manaku

- నియమించె దేవుండు - విజయం, విజయం, విజయం, విజయం 1 విజయం||

- Niyaminche Devundu - Vijayan, Vijayan, Vijayan, Vijayan 1 Vijayan||

1... నేటి సమయ మన్ని యాత్మలకును - నీ టగు వసంత బుతువగును -

1... Neti Samaya Manni Yaathmalakunu - Nee Tagu Vasantha Buthuvagunu -

వాటముగం జెరసాలను గెలిచె - వరుసగ మూన్నాళ్‌ నిద్రించి = సూటిగ

Vaatamugan Jerasaalanu Geliche - Varusaga Moonnaal Nidrinchi = Sootiga

లేచెన్‌ - యేసు - సూర్యుని వలెన్‌ ||విజయం||

Lechen - Yesu - Sooryuni Valen ||Vijayan||

2. _ కన్ను కన్నుకానని చీంకటి - కాలము క్రీస్తుని కాంతిచే - నిన్నాళ్లకు శీఘ్రముగం

2. _ Kannu Kannukaanani Cheengkati - Kaalamu Kreesthuni Kaanthiche - Ninnaallaku Sheeghramugan

బోవు - చున్నది - శ్రీ యేసుని = కెన్నాళ్ల కాగని - మన - సన్నుతుల్‌ భువిన్‌

Bovu - Chunnadi - Shree Yesuni = Kennaalla Kaagani - Mana - Sannuthul Bhuvin

||విజయం||

||Vijayan||

3. _ బలమగు మరణ ద్వారబంధ - ములు నిన్‌ బట్టకపోయెను - వెలుతురు

3. _ Balamagu Marana Dvaarabandha - Mulu Nin Battakapoyenu - Veluthuru

లేని సమాధి గుమ్మ - ములు నిన్నాపక పోయెను = గెలువ వాయెను - కా -

Leni Samaadhi Gumma - Mulu Ninnaapaka Poyenu = Geluva Vaayenu - Kaa -

వలియు ముద్రయు 1||విజయం||

Valiyu Mudrayu 1||Vijayan||

4. పన్నిద్దరిలోపల నీ వేళ - సన్నుతముగ నీవు నిలిచి - యున్నావు మానవుల

4. Panniddarilopala Nee Vela - Sannuthamuga Neevu Nilichi - Yunnaavu Maanavula

తెలివి - కెన్నండైన నందని = యౌన్నత్య శాంతిని - న - నుగ్రహింతువు

Thelivi - Kennandaina Nandani = Yaunnathya Shaanthini - Na - Nugrahinthuvu

1||విజయం||

1||Vijayan||

Related Telugu Christian Songs