రండి యేసుని యొద్దకుం
Randi Yesuni Yoddakung
రండి యేసుని యొద్దకుం - ప్రియులారా మిరు - రండి యేసుని యొద్దకు
Randi Yesuni Yoddakun - Priyulaaraa Miru - Randi Yesuni Yoddaku
= రండి రండి - రయమున బిలుచుచు - నుండెడి రక్షకుం - డొసంగెను
= Randi Randi - Rayamuna Biluchuchu - Nundedi Rakshakun - Dosanggenu
బ్రాణము ||రండి||
Braanamu ||Randi||
1. మారు పాపంబులం ద్యజించి - యేసుని కడకు - రారే వేగము విశ్వసించి
1. Maaru Paapambulan Dyajinchi - Yesuni Kadaku - Raare Vegamu Vishvasinchi
= మిరు వచ్చినను - మిమ్మును ద్రోయండు - చేరెడు వారిని - జేర్చును దన
= Miru Vachchinanu - Mimmunu Droyandu - Cheredu Vaarini - Jerchunu Dana
దరి ||రండి||
Dari ||Randi||
2. మాకు బ్రతుకేమి శాశ్వతము - ప్రియ జనులారా - పోకుండి యాశించి
2. Maaku Brathukemi Shaashvathamu - Priya Janulaaraa - Pokundi Yaashinchi
లోకమును = లోకాశలకును - లొంగుట చేతను - మికు ఘటిల్లును -
Lokamunu = Lokaashalakunu - Longguta Chethanu - Miku Ghatillunu -
మెండగు దుఃఖము ||రండి||
Mendagu Duhkhamu ||Randi||
3. _ మారేల జాలము చేసెదరు - ప్రియులారా వేగ - రారే కడు భాగ్య మొందెదరు
3. _ Maarela Jaalamu Chesedaru - Priyulaaraa Vega - Raare Kadu Bhaagya Mondedaru
= చేర వచ్చి చిర - జీవము నొందుం డ - పార ముదంబును- బడయంగ
= Chera Vachchi Chira - Jeevamu Nondun Da - Paara Mudambunu- Badayangga
దేవుండు రండి!
Devundu Randi!