రండి యెహోవాను గూర్చి
Randi Yehovaanu Goorchi
రండి యెహోవాను గూర్చి
Randi Yehovaanu Goorchi
ఉత్సాహ గానము చేసెదము (2)
Uthsaaha Gaanamu Chesedamu (2)
ఆయనే మన పోషకుడు
Aayane Mana Poshakudu
నమ్మదగిన దేవుడని (2)
Nammdagina Devudani (2)
నమ్మదగిన దేవుడని
Nammdagina Devudani
ఆహా... హల్లెలూయ ఆహా హల్లెలూయ
Aaha… Hallelujah Aaha Hallelujah
కష్ట నష్టములెన్నున్నా
Kashta Nashtamulennunnaa
పొంగు సాగరాలెదురైనా (2)
Pongu Saagaraaledurainaa (2)
ఆయనే మన ఆశ్రయం
Aayane Mana Aashrayam
ఇరుకులు ఇబ్బందులలో (2)
Irukulu Ibbandulalo (2)
ఇరుకులు ఇబ్బందులలో ||రండి||
Irukulu Ibbandulalo ||Randi||
విరిగి నలిగిన హృదయముతో
Virigi Naligna Hrudayamutho
దేవ దేవుని సన్నిధిలో (2)
Deva Devuni Sannidhilo (2)
అనిశము ప్రార్థించిన
Anishamu Praardhinchina
కలుగు ఈవులు మనకెన్నో (2)
Kalugu Eevulu Manakenno (2)
కలుగు ఈవులు మనకెన్నో ||రండి||
Kalugu Eevulu Manakenno ||Randi||
త్రోవ తప్పిన వారలను
Throva Thappina Vaaralanu
చేరదీసే నాధుడని (2)
Cheradeese Naadhudani (2)
నీతి సూర్యుండాయనే అని
Neethi Sooryundaayane Ani
నిత్యము స్తుతి చేయుదము (2)
Nithyamu Sthuthi Cheyudamu (2)
నిత్యము స్తుతి చేయుదము ||రండి||
Nithyamu Sthuthi Cheyudamu ||Randi||