రండి సువార్త సునాదముతో
Randi Suvaartha Sunaadamutho
రండి సువార్త సునాదముతో – రంజిల్లు సిలువ నినాదముతో
Randi Suvaartha Sunaadamutho – Ranjillu Siluva Ninaadamutho
తంబుర సితార నాదముతో – ప్రభుయేసు దయానిధి సన్నిధికి
Thambura Sithaara Naadamutho – PrabhuYesu Dayaanidhi Sannidhiki
యేసే మానవజాతి విలాపం – యేసే మానవ నీతి వికాసం
Yese Maanavajaathi Vilaapan – Yese Maanava Neethi Vikaasan
యేసే పతిత పావన నామం – భాసుర క్రైస్తవ శుభనామం
Yese Pathitha Paavana Naaman – Bhaasura Kraisthava Shubhanaaman
యేసే దేవుని ప్రేమ స్వరూపం – యేసే సర్వేశ్వర ప్రతిరూపం
Yese Devuni Prema Svaroopan – Yese Sarveshvara Prathiroopan
యే ప్రజాపతి పరమేశం – ఆశ్రిత జనముల సుఖవాసం
Ye Prajaapathi Parameshan – Aashritha Janamula Sukhavaasan
యేసే సిలువను మోసిన దైవం – యేసే ఆత్మల శాశ్వత జీవం
Yese Siluvanu Mosina Daivan – Yese Aathmala Shaashvatha Jeevan
యేసే క్షమాపణాధికారం – దాసుల ప్రార్థన సహకారం
Yese Kshamaapanaadhikaaran – Daasula Praarthana Sahakaaran
యేసే సంఘములో మన కాంతి – యేసే హృయములో ఘనశాంతి
Yese Sangghamulo Mana Kaanthi – Yese Hruyamulo Ghanashaanthi
యేసే కుటుంబ జీవన జ్యోతి – పసిపాపల దీవెన మూర్తి
Yese Kutumba Jeevana Jyothi – Pasipaapala Deevena Moorthi
యేసే జీవన ముక్తికి మార్గం – యేసే భక్తుల భూతల స్వర్గం
Yese Jeevana Mukthiki Maargan – Yese Bhakthula Bhoothala Svargan
యేసే ప్రపంచ శాంతికి సూత్రం – వాసిగ నమ్మిన జనస్తోత్రం
Yese Prapancha Shaanthiki Soothran – Vaasiga Nammina JanaSthothram