రండి రండి సువార్తబోధ
Randi Randi Suvaarthabodha
రండి రండి సువార్తబోధ విన - రారోజనులారా = నిండు మనంబుల
Randi Randi Suvaarthabodha Vina - Raarojanulaaraa = Nindu Manambula
కోర్కెలూరగను - నిజరక్షకుండగు యేసునిం జేర ||1రండి||
Korkelooraganu - Nijarakshakundagu Yesunin Jera ||1Randi||
1. పాపము లెడ బాపను యిలకరిగిన - ప్రభువు మహిమ వినుండి -మిమిో
1. Paapamu Leda Baapanu Yilakarigina - Prabhuvu Mahima Vinundi -Mimio
- పాపములను దలపోసి హృదయముల - పశ్చాత్తాపపడి = యా పరమగురుని
- Paapamulanu Dalaposi Hrudayamula - Pashchaaththaapapadi = Yaa Paramaguruni
నామముద్వారా - ననుసరించి ముంచడముం బొందు ||రండి||
Naamamudvaaraa - Nanusarinchi Munchadamun Bondu ||Randi||
ర
Ra
2. తన మహిమను బలమును - దైవత్వము తగ్గించుకొని వడి - యప్పుడు
2. Thana Mahimanu Balamunu - Daivathvamu Thagginchukoni Vadi - Yappudu
తన సేవకుండని మదిందలపోయని - తగు నీతిని గనుండీ = క్రీస్తుండును -
Thana Sevakundani Madindalapoyani - Thagu Neethini Ganundee = Kreesthundunu -
బాప్తి స్తు డు యోహానునిచే - మునుకొని యోర్జ్టాన్నదిలో - ముంచుటగని
Baapthi Sthu Du Yohaanuniche - Munukoni Yorjtaannadilo - Munchutagani
||రండి!!
||Randi!!
8. _మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో - ముంచబడినరీతి - నిప్పుడు -
8. _Muriyuchu Kreesthuvu Yordaannadilo - Munchabadinareethi - Nippudu -
గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు - గైకొనుటది నీతి = మరువక - స్థిరముగ
Garimetho Kreesthuni Nammina Janamulu - Gaikonutadi Neethi = Maruvaka - Sthiramuga
మో మనముల నెల్ల -ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగంజేర ||రండి||
Mo Manamula Nella -Ppudu Naramaravidi Kreesthuni Thaganjera ||Randi||
4 తల్లులు తమ బిడ్డల - కాశీర్వాదము లిమ్మని తేగా - నప్పుడు - చల్లగ
4 Thallulu Thama Biddala - Kaasheervaadamu Limmani Thegaa - Nappudu - Challaga
బాలుర కాశీర్వాద మెసంగె ప్రభు విదిగాక = క్రీస్తుండు - తొల్లి జనములకు
Baalura Kaasheervaada Mesangge Prabhu Vidigaaka = Kreesthundu - Tholli Janamulaku
ముంచడ మిచ్చిన - టెల్ల విధులలేదు వేదమున ||రండి||
Munchada Michchina - Tella Vidhulaledu Vedamuna ||Randi||
5. అందుచేత వేదమున - బాప్తిస్తుండనంబడె యోహాను - ఇప్పుడు పొందుగ
5. Anduchetha Vedamuna - Baapthisthundanambade Yohaanu - Ippudu Ponduga
ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను - మరలు - నందజు విన సత్య
Munchuvaaru Baapthisthulu Posagaga Sarigaanu - Maralu - Nandaju Vina Sathya
వేదవాక్యము - సందియములు విడి సాగి వేగమున 1రండి||
Vedavaakyamu - Sandiyamulu Vidi Saagi Vegamuna 1Randi||
ప్రభురాత్రి భోజనము
Prabhuraathri Bhojanamu