రమ్ము యెహోవా రమ్ము
Rammu Yehovaa Rammu
1. రమ్ము యెహోవారమ్ము ప్రభో - క్రమ్ముము నాదు హృదయమును= నా ప్రార్ధనకు
1. Rammu Yehovaarammu Prabho - Krammumu Naadu Hrudayamunu= Naa Praardhanaku
నీ చెవియొగ్గి - నామనవిని నాలకించుటకై || రమ్ము దేవ||
Nee Cheviyoggi - Naamanavini Naalakinchutakai || Rammu Deva||
2. వలచితి లోకమును - దరితము లెన్నోచేతిని భరింపలేని భారమును
2. Valachithi Lokamunu - Darithamu Lennochethini Bharimpaleni Bhaaramunu
- హరింపజేసి రక్షింపన్ 1 రమ్ముదేవ||
- Harimpajesi Rakshimpan 1 Rammudeva||
3. తలచితి నాదు పాపములన్ - తలచితివాని ఫలితములన్ తలంపుకే మది
3. Thalachithi Naadu Paapamulan - Thalachithivaani Phalithamulan Thalampuke Madi
చెదరినది - తొలగింప నన్నాదురిత స్థితిన్ 1 రమ్ముదేవ||
Chedarinadi - Tholagimpa Nannaaduritha Sthithin 1 Rammudeva||
4. కరములు చాచి పిలుచుచుండన్ - త్వరపడి రమ్ము సహాయపడన్=
4. Karamulu Chaachi Piluchuchundan - Thvarapadi Rammu Sahaayapadan=
మొరాలకించుము చెవియొగ్గి - బిరాన నను విడిపించుటకై ||రమ్ముదేవ||
Moraalakinchumu Cheviyoggi - Biraana Nanu Vidipinchutakai ||Rammudeva||
5. నా రక్షకుండు విమోచకుడై - ఆనంద సంతోషముల నిచ్చు నా నే
5. Naa Rakshakundu Vimochakudai - Aananda Santhoshamula Nichchu Naa Ne
చూచుటకు - యాసించుచు వేచియుంటిని 1 రమ్ముదేవ|||
Choochutaku - Yaasinchuchu Vechiyuntini 1 Rammudeva|||
6. శుద్ధమగు హృదయంబును - సుస్టిరమగు విశ్వాసమును నిశ్చలభక్తిని
6. Shuddhamagu Hrudayambunu - Sustiramagu Vishvaasamunu Nishchalabhakthini
నాయందున - నూతనముగా పుట్టించుటకు 1 రమ్ముదేవ||
Naayanduna - Noothanamugaa Puttinchutaku 1 Rammudeva||
7. మలిపితి నీపై నామనసున్ - నీపై నమ్మికను చలించ కుండగ కాపాడన్
7. Malipithi Neepai Naamanasun - Neepai Nammikanu Chalincha Kundaga Kaapaadan
- పాలింప రమ్ము పరమ తండ్రీ రమ్ముదేవ||
- Paalimpa Rammu Parama Thandree Rammudeva||
8. కురిపించుము నీయాత్మన్ నా పై - వర్షించుము నీ నాపై=తరింప
8. Kuripinchumu Neeyaathman Naa Pai - Varshinchumu Nee Naapai=Tharimpa
జేయుము నాతనువున్ - స్మరించెదను నిను నిరతమున్ 1 రమ్ముదేవ||
Jeyumu Naathanuvun - Smarinchedanu Ninu Nirathamun 1 Rammudeva||