రమ్ము శ్రీ యేసూ

Rammu Shree Yesoo

Telugu by యేసుదాసు జీవరత్నము • andhra-kraisthava-keerthanalu

1. రమ్ము శ్రీ యేసూ - సమ్మతి నాదు - మనమున నిలువ =నిమ్మునా

1. Rammu Shree Yesoo - Sammathi Naadu - Manamuna Niluva =Nimmunaa

పెదవుల - నీతి అగ్నిచే నంటం - గ్రమ్మర నా నత్తి - వదలి నీ కృపం బొంద

Pedavula - Neethi Agniche Nantan - Grammara Naa Naththi - Vadali Nee Krupan Bonda

||రమ్ము||

||Rammu||

2. నిన్ను స్తుతింతు - నీ కృప నెపుడు - నెన్ని కీర్తింతుం = బన్నుగనీ కృపని

2. Ninnu Sthuthinthu - Nee Krupa Nepudu - Nenni Keerthinthun = Bannuganee Krupani

- న్నైెన్నం డెరుంగని నరుల - కన్న యేసన్నా నీ - ధన్య రుధిరమె చాలు

- Nnaiennan Derunggani Narula - Kanna Yesannaa Nee - Dhanya Rudhirame Chaalu

||రమ్ము||

||Rammu||

3. _తరమె యెన్నంగను -దత్కృపను భూ - నభముల = నిరతము నీ

3. _Tharame Yennangganu -Dathkrupanu Bhoo - Nabhamula = Nirathamu Nee

ప్రేమ - నీతి పరిమితిచే - ధరం దేజో వాసులకుం - గలిగించుం - గడు

Prema - Neethi Parimithiche - Dharan Dejo Vaasulakun - Galiginchun - Gadu

వింత ||రమ్ము||

Vintha ||Rammu||

4. భవదీయ కృపను - బాగుగం జాటి - భువి నీ చిత్తమును = అవిధి నెం చక

4. Bhavadeeya Krupanu - Baagugan Jaati - Bhuvi Nee Chiththamunu = Avidhi Nen Chaka

తీర్చి - యమిత బలముతోడ - నవగతి నీతి కి - రీటంబు నేం బొంద||రమ్ము||

Theerchi - Yamitha Balamuthoda - Navagathi Neethi Ki - Reetambu Nen Bonda||Rammu||

5... నేను నీ కొరకే - నిత్యము బ్రతికి - నిన్ను గణుతించి = మానుగ ”

5... Nenu Nee Korake - Nithyamu Brathiki - Ninnu Ganuthinchi = Maanuga ”

యను - మంచి వాక్యము విని - దీన ప్రభుని సమా- ధానములో నేం జేర

Yanu - Manchi Vaakyamu Vini - Deena Prabhuni Samaa- Dhaanamulo Nen Jera

||రమ్ము||

||Rammu||

Related Telugu Christian Songs