రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా
Rammu Rammu Parishuddhaathmaa
రమ్ము రమ్ము పరిశుద్ద్ధాత్మా - రమ్ము రమ్ము = రమ్ము దీవింపంగ - నిమ్ము
Rammu Rammu Parishudddhaathmaa - Rammu Rammu = Rammu Deevimpangga - Nimmu
నీదు కృపను - నింపు మా డదెందముల్ - నెమ్మదిం బొందంగ రమ్ము
Needu Krupanu - Nimpu Maa Dadendamul - Nemmadin Bondangga Rammu
1. . జీవంపు టూటవు - ప్రేమ జ్వాల వీవె = దేవ దాన మావె - యాద
1. . Jeevampu Tootavu - Prema Jvaala Veeve = Deva Daana Maave - Yaada
రించువాండ ||రమ్ము||
Rinchuvaanda ||Rammu||
2. _ దేవహస్త మోవె - వరము లన్ని నీవె = నీవె తండ్రి వాగ్ధ - త్తమ్మయి
2. _ Devahastha Move - Varamu Lanni Neeve = Neeve Thandri Vaagdha - Ththammayi
వెలుంగుచుండు ||రమ్ము||
Velungguchundu ||Rammu||
8. _ మాటలాడు శక్తి - నిచ్చి నాయాత్మను = మేటిల్ల నను నఖి - షేకించుమో
8. _ Maatalaadu Shakthi - Nichchi Naayaathmanu = Metilla Nanu Nakhi - Shekinchumo
దేవ ||రమ్ము||
Deva ||Rammu||
4& ఇమ్ము నీదు వెలుంగు - నింపు నీ ప్రేమతో = కమ్ము నాకుం తోడు = నన్ను
4& Immu Needu Velunggu - Nimpu Nee Prematho = Kammu Naakun Thodu = Nannu
బలపర్చుమా || రమ్ము!
Balaparchumaa || Rammu!
5. _ పారదోలు దవ్వు - నాత్మ శత్రువుల నిం = పార నీదు నెమ్మ - దిచ్చి ప్రోవు
5. _ Paaradolu Davvu - Naathma Shathruvula Nin = Paara Needu Nemma - Dichchi Provu
నన్ను ||రమ్ము||
Nannu ||Rammu||
6. ముందు నీవు నడువ - నన్ను డాయ దేది = యిందు నన్ను 6 జెరచు -
6. Mundu Neevu Naduva - Nannu Daaya Dedi = Yindu Nannu 6 Jerachu -
వారు లేరు భువిని రమ్ము
Vaaru Leru Bhuvini Rammu
7... జనకుం జూపు నాకు - నట్లె చూపు సుతుని = ననయ మెటింగి దేవ నిను
7... Janakun Joopu Naaku - Natle Choopu Suthuni = Nanaya Metinggi Deva Ninu
నమ్మి జీవింప || రమ్ము
Nammi Jeevimpa || Rammu
8. _ జనక సుతాత్మయౌ - ఘనత్రిత్వమౌ దేవా = నిను సన్నుత్రింపను నీదు
8. _ Janaka Suthaathmayau - Ghanathrithvamau Devaa = Ninu Sannuthrimpanu Needu
దయ నంపుమా ||రమ్ము||
Daya Nampumaa ||Rammu||