రమ్ము రమ్ము ఓ పరిశుద్ధాత్మా

Rammu Rammu O Parishuddhaathmaa

Telugu by సి.పి. సుబ్బయ్య • andhra-kraisthava-keerthanalu

రమ్ము రమ్ము ఓ పరిశుద్దాత్మా -మమ్ముల మరువకను-ఇమ్మహిలో మాతోడు

Rammu Rammu O Parishuddaathmaa -Mammula Maruvakanu-Immahilo Maathodu

నీవు యని - హితముగ వేదుగను

Neevu Yani - Hithamuga Veduganu

1. నిను వేడుచుండగా - యేసునామమునను - నీ శుభములకై

1. Ninu Veduchundagaa - Yesunaamamunanu - Nee Shubhamulakai

కాచియుందకా - దాసుల మొర వినను

Kaachiyundakaa - Daasula Mora Vinanu

2. శిరముల వంచి కరముల మోద్పి - మొరలు బెట్టగాను - పరమ వరములను

2. Shiramula Vanchi Karamula Modpi - Moralu Bettagaanu - Parama Varamulanu

- దుర దుర మాపై - గురిగింపు మికను

- Dura Dura Maapai - Gurigimpu Mikanu

3. మోకరించు నిను వేడుచుండగా -మోదము చూపుచును - నీకే మొక్కుచు

3. Mokarinchu Ninu Veduchundagaa -Modamu Choopuchunu - Neeke Mokkuchu

బ్రతిమిలాడగా - వఏకమనస్సుతోను ||

Brathimilaadagaa - Vaekamanassuthonu ||

4. యేసు నామమున లేచి నిలబడి - ఎంచుచు మేలులను - వాసిగ భజనలు

4. Yesu Naamamuna Lechi Nilabadi - Enchuchu Melulanu - Vaasiga Bhajanalu

చేసి నుతింతుము - నీ సహాయమునను

Chesi Nuthinthumu - Nee Sahaayamunanu

Related Telugu Christian Songs