రమ్ము రమ్ము మా

Rammu Rammu Maa

Telugu by ఇజీ. ఆనందము • andhra-kraisthava-keerthanalu

రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము ||

Rammu Rammu Maa Yintiki Thandree Rammu Rammu ||

1. _జగములగన్న (ప్రేమ గర్భుడవు - జగములకావల నుందువె నీవు = సరగ

1. _Jagamulaganna (Prema Garbhudavu - Jagamulakaavala Nunduve Neevu = Saraga

రమ్ము నీ బిడ్డలగ్భహమును సందీపనంబు జేయ || రమ్ము రమ్ము||

Rammu Nee Biddalagbhahamunu Sandeepanambu Jeya || Rammu Rammu||

2. _సంతస (ప్రేమాశాంతంబుల నిశాంతంబై యీ గృహ = మెల్లప్పుడు - సంతత

2. _Santhasa (Premaashaanthambula Nishaanthambai Yee Gruha = Mellappudu - Santhatha

స్వర్గవాసరూపమై - సమృద్ధి పొందునటుల ||రమ్ము రమ్ము||

Svargavaasaroopamai - Samruddhi Pondunatula ||Rammu Rammu||

3. _అనలజ్వాల సపర్యలు వదలి - యనిలపక్ష సంచరణమువదలి = అనయము

3. _Analajvaala Saparyalu Vadali - Yanilapaksha Sancharanamuvadali = Anayamu

నీ గృహవాసివి నీవై - యాశీర్వదించునటుల ||||రమ్ము రమ్ము||

Nee Gruhavaasivi Neevai - Yaasheervadinchunatula ||||Rammu Rammu||

4. నీ ఘననామోచ్చరణము చేత - నీ గృహమెల్లను పావనమై నీ = యాగప్రేమ

4. Nee Ghananaamochcharanamu Chetha - Nee Gruhamellanu Paavanamai Nee = Yaagaprema

మర్మంబులు జగతి -బాగుగ దెలియునటుల || రమ్ము రమ్ము||

Marmambulu Jagathi -Baaguga Deliyunatula || Rammu Rammu||

Related Telugu Christian Songs