రమ్ము పరిశుద్ధాత్మ దేవుండా

Rammu Parishuddhaathma Devundaa

Telugu by దానరి మోజెస్‌ • andhra-kraisthava-keerthanalu

రమ్ము పరిశుద్దాత్మ దేవుండా- మమ్మును గృపాస - నమ్ముకడకు - నెమ్మి

Rammu Parishuddaathma Devundaa- Mammunu Grupaasa - Nammukadaku - Nemmi

నడుపుమా = మమ్ము నడుపు దీక్షతోంబ - రమ్ము విడిచి యాత్మస్వరూ-

Nadupumaa = Mammu Nadupu Deekshathomba - Rammu Vidichi Yaathmasvaroo-

పమ్మున నరుదెంచిన దై - వమ్ము నీవెకద యెహోవ రమ్ము

Pammuna Narudenchina Dai - Vammu Neevekada Yehova Rammu

క్ష లోకయాత్ర చేయునప్పుడు చీ - కాకుపడిన - మాకు నీవె మార్గ దర్శివై =

Ksha Lokayaathra Cheyunappudu Chee - Kaakupadina - Maaku Neeve Maarga Darshivai =

వీంక నొసంగి - మాకరంబుం - జేకొని పరిశ్రమముంబాపి - సిలువం

Veengka Nosanggi - Maakarambun - Jekoni Parishramamumbaapi - Siluvan

బడినవానికడకు - త్సేకమూని మమ్ముంజేర్చ 11రమ్ము||

Badinavaanikadaku - Thsekamooni Mammunjercha 11Rammu||

7. భక్తవన వసంతదైవమా- నీయందుం (్రేమా - సక్తివృద్ధిచేసి మనుపుమా=

7. Bhakthavana Vasanthadaivamaa- Neeyandun (Remaa - Sakthivruddhichesi Manupumaa=

ముక్తిదాత యేసువిభుని - రక్తమహిమం దెల్సియఘ వి-ముక్తులనుగంజేసి

Mukthidaatha Yesuvibhuni - Rakthamahiman Delsiyagha Vi-Mukthulanuganjesi

మమ్ము - యుక్తమార్గమందు నిలుప || రమ్ము!

Mammu - Yukthamaargamandu Nilupa || Rammu!

3. _ జీవితంపుబాధ లెన్నియో - పెనుంబ్రోవులగుచు - నావరించి మమ్ముం దా

3. _ Jeevithampubaadha Lenniyo - Penumbrovulaguchu - Naavarinchi Mammun Daa

కిన = మాకు నీవె హితుండవగుచు - భావమిచ్చి భయముందీర్చి - జీవ మైన

Kina = Maaku Neeve Hithundavaguchu - Bhaavamichchi Bhayamundeerchi - Jeeva Maina

యేసుపాద - సేవకు మముసిద్ధపణుప రమ్ము

Yesupaada - Sevaku Mamusiddhapanupa Rammu

4 పలువిధంబులైన చింతలు - చెలరేంగి మమ్ము - కలంతపెట్టు నవసరం

4 Paluvidhambulaina Chinthalu - Chelarenggi Mammu - Kalanthapettu Navasaran

బున = వలనుచెడిన మామనముల - మలయు వ్యాకులతను మాన్ని - వలయు

Buna = Valanuchedina Maamanamula - Malayu Vyaakulathanu Maanni - Valayu

నాదరణము నిచ్చు - పలుకుదోడు వీవెయగుచు ||రమ్ము||

Naadaranamu Nichchu - Palukudodu Veeveyaguchu ||Rammu||

5. _ తొలిప్రవక్త లెంద రెందటో - నీ ప్రేరణమునం -బలికినట్టి వేదమందునం=

5. _ Tholipravaktha Lenda Rendato - Nee Preranamunan -Balikinatti Vedamandunan=

గల నిగూఢ భావములను - దెలుపు నొజ్జవీవెయగుటం - దెలిపి వాని మమ్ము

Gala Nigoodha Bhaavamulanu - Delupu Nojjaveeveyagutan - Delipi Vaani Mammu

జ్ఞాన - కలితమతులం జేయుకొణకు ||రమ్ము||

Gnaana - Kalithamathulan Jeyukonaku ||Rammu||

6. సడలివాడిపోవుచున్న మా - విశ్వాసలతను - బలసమృద్ధి నుద్ధరించి మా

6. Sadalivaadipovuchunna Maa - Vishvaasalathanu - Balasamruddhi Nuddharinchi Maa

= యెదందశోధనములకతనం బొడము సంశయాంకురంబు - లడంచి ప్రేమం

= Yedandashodhanamulakathanan Bodamu Sanshayaangkurambu - Ladanchi Preman

జ్యోతిమాలోం - గడుస్థిరముగ వెలుంగజేయ || రమ్ము!

Jyothimaalon - Gadusthiramuga Velunggajeya || Rammu!

7... స్తుతులు నుతులు నీకెచెల్లుంగా - వుత యుగయుగంబు - లతులభక్తిని న్నె

7... Sthuthulu Nuthulu Neekechellunggaa - Vutha Yugayugambu - Lathulabhakthini Nne

కొలుతుము = క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్చుమయ్య ఆ మృతికి

Koluthumu = Kshithiniveeda Mammu Moksha Gathiki Nadipi Cherchumayya Aa Mruthiki

మృత్యువైనవాని వితతసింహపీఠిపైని రమ్ము

Mruthyuvainavaani Vithathasinhapeethipaini Rammu

Related Telugu Christian Songs