రమ్మనుచున్నాడు యేసురాజు

Rammanuchunnaadu Yesuraaju

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|||| రమ్మనుచున్నా డేసురాజు - రండి సర్వ - జనులారా

Pa|||| Rammanuchunnaa Desuraaju - Randi Sarva - Janulaaraa

1. ఇల్లువాకిలి లేనివారలు - ఇహాన నమ్మదగనివారలు

1. Illuvaakili Lenivaaralu - Ihaana Nammadaganivaaralu

తన రాజ్యము మీకిచ్చును యేసు

Thana Raajyamu Meekichchunu Yesu

2. కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా

2. Karavuche Krushinchuchunna Maraninchuchunna Prajalaaraa

ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా ||రమ్మను||

Aakalidappulu Theerchunu Meeku Randi Sarvajanulaaraa ||Rammanu||

3. ముండ్ల మకుటము గాయము - పాదహస్తములలో

3. Mundla Makutamu Gaayamu - Paadahasthamulalo

గాయములు- పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి

Gaayamulu- Pondina Prabhuve Pilchenu Mimmu Randi

సర్వజనులారా ||రమ్మను||

Sarvajanulaaraa ||Rammanu||

4. రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండి

4. Rayamuna Priyulaaraa Koodi - Randi Pareeksha Cheyandi

భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మను||

Bharinchunu Mee Bhaaramulanniyu Randi Sarvajanulaaraa ||Rammanu||

Related Telugu Christian Songs