రక్షకా నన్ మర్వంబోకు
Rakshakaa Nan Marvamboku
Telugu
by ధ్రాన్ఫెన్ జేన్‌వేన్ ఆల్డ్‌టీన్
• andhra-kraisthava-keerthanalu
1. రక్షకా, నన్ మర్వంబోకు
1. Rakshakaa, Nan Marvamboku
మొట్టి నాలించు
Motti Naalinchu
అన్యులైనవారిం బిల్వన్
Anyulainavaarin Bilvan
మర్వంబోకు నన్
Marvamboku Nan
||యేసు, యేసు
||Yesu, Yesu
మొట్టి నాలించు
Motti Naalinchu
అన్యులైన వారిం బిల్వన్
Anyulaina Vaarin Bilvan
మర్వంబోకు నన్ ||
Marvamboku Nan ||
2. నీ కృపాసనంబు నొద్ద
2. Nee Krupaasanambu Nodda
శాంత మియ్యుము
Shaantha Miyyumu
పశ్చాత్తాప పడు నిన్ను
Pashchaaththaapa Padu Ninnu
నాదరించుము.
Naadarinchumu.
3. నీదు పుణ్య మేను నమ్మి
3. Needu Punya Menu Nammi
యా శయింతు నిన్
Yaa Shayinthu Nin
క్రుంగినట్టి నాదు నాత్మం
Krungginatti Naadu Naathmam
బ్రోవు ప్రేమతో
Brovu Prematho
4. నాకు సుఖదాత వీవె
4. Naaku Sukhadaatha Veeve
జీవదాతవే
Jeevadaathave
యిహపరలములయందు
Yihaparalamulayandu
దిక్కు నీవెగా
Dikku Neevegaa