రారో జనులారా

Raaro Janulaaraa

Telugu by పురుషోత్తము చౌదరి • andhra-kraisthava-keerthanalu

రారో జనులారా - వేగము గూడి - రారో ప్రియులారా- శాశ్వతమైన

Raaro Janulaaraa - Vegamu Goodi - Raaro Priyulaaraa- Shaashvathamaina

-ఘన రక్షణం జేర = 'సారాసారముల్‌ = సమ్మతిగాం జూచి - "ధీరత్వమునం

-Ghana Rakshanan Jera = 'Saaraasaaramul = Sammathigaan Joochi - "Dheerathvamunan

క్రీస్తు - జేరు దారి గోరి ॥రారో॥

Kreesthu - Jeru Daari Gori ॥Raaro॥

1. అనుమానము లన్ని - మోరలు మాని - "ఆద్యంతము లేని = కనికరము

1. Anumaanamu Lanni - Moralu Maani - "Aadyanthamu Leni = Kanikaramu

చేత - మనల రక్షింపను - దన జీవము నిచ్చు - ఘనునిం క్రీస్తుని గొల్వ

Chetha - Manala Rakshimpanu - Dana Jeevamu Nichchu - Ghanunin Kreesthuni Golva

॥రారో॥

॥Raaro॥

2. మన పాపము లన్ని -మోయను దే - వుని చే బని బూని = మనుజావ

2. Mana Paapamu Lanni -Moyanu De - Vuni Che Bani Booni = Manujaava

తారు౭డై - వినుట కద్భుతమైన - పను లెన్నో చేసి సి - ల్వను బడిన ఘనుం

Thaaru౭Dai - Vinuta Kadbhuthamaina - Panu Lenno Chesi Si - Lvanu Badina Ghanun

జేర ॥రారో॥

Jera ॥Raaro॥

3. పాపాత్ము లగు వారి - భారము “ద్రుంచు - బలుడైన యుపకారి =

3. Paapaathmu Lagu Vaari - Bhaaramu “Drunchu - Baludaina Yupakaari =

ఓపికతో ౯ దన - దాపు జేరిన వారి - శాపము తా మోసి - కాపాడు

Opikatho ౯ Dana - Daapu Jerina Vaari - Shaapamu Thaa Mosi - Kaapaadu

ఘనువేండ॥రారో॥

Ghanuvenda॥Raaro॥

4. తన యాత్మకుం గీడు - గల్లించెడు - ఘనత లెల్లను పాడు =తనువు

4. Thana Yaathmakun Geedu - Gallinchedu - Ghanatha Lellanu Paadu =Thanuvu

నిత్యము గా - దని యభిమాన - మును వీడి మన క్రీ -స్తుని జడ గతింజూడ

Nithyamu Gaa - Dani Yabhimaana - Munu Veedi Mana Kree -Sthuni Jada Gathinjooda

॥రారో॥

॥Raaro॥

ర్‌. _సకలాంతర్యామి - నిరాకారు - డొకడే యంతట సామి = ప్రకట ముగా

R. _Sakalaantharyaami - Niraakaaru - Dokade Yanthata Saami = Prakata Mugaa

మర్యు - లకునెల్ల మధ్యస్థు - డొకడే క్రీస్తుడు సం - రక్షకుడై యిలుకు వచ్చె

Maryu - Lakunella Madhyasthu - Dokade Kreesthudu San - Rakshakudai Yiluku Vachche

॥రారో॥

॥Raaro॥

Related Telugu Christian Songs