రారె యేసుని జూతము
Raare Yesuni Joothamu
రారె యేసుని జూతము - కోరిక దీర - రారె యేసుని జూతము = రారె
Raare Yesuni Joothamu - Korika Deera - Raare Yesuni Joothamu = Raare
యేసుని జూడ - రారాజ్లై మన జీవా - ధార కరుణామృత - సారమై యున్నాం
Yesuni Jooda - Raaraajlai Mana Jeevaa - Dhaara Karunaamrutha - Saaramai Yunnaan
డు||రార||
Du||Raara||
1 సారహీన మగు సం - సారాబ్ధిలోం జిక్కి - భారమనుచు నీత - నేరని
1 Saaraheena Magu San - Saaraabdhilon Jikki - Bhaaramanuchu Neetha - Nerani
*భూరిసహాయ - కారియై చేయూతకుం = గోరి యిచ్చుచు క్షేమ - తీరం
*Bhoorisahaaya - Kaariyai Cheyoothakun = Gori Yichchuchu Kshema - Theeran
బునకుం జేర్చ- దారిం జూపుచు మావి - చారముల్ దొలంగించు ||రారె||
Bunakun Jercha- Daarin Joopuchu Maavi - Chaaramul Dolangginchu ||Raare||
2. ఘోరమైన పాప - భారంబు మోయుచు - దారిం గానక తారు - మారు
2. Ghoramaina Paapa - Bhaarambu Moyuchu - Daarin Gaanaka Thaaru - Maaru
గించుచు - నీరసు లంచు - భారంబు తా మోయుచు = నోరి మధి కముం
Ginchuchu - Neerasu Lanchu - Bhaarambu Thaa Moyuchu = Nori Madhi Kamun
జూపి - నేరంబు బాపి శృం - గారమైన మోక్ష - ద్వారమై యున్నాండు
Joopi - Nerambu Baapi Shrun - Gaaramaina Moksha - Dvaaramai Yunnaandu
1||రార||
1||Raara||
3. కారుణ్యుండును నిర్వి - కారుండు దురితోప - కారుండు శుద్దాలం -
3. Kaarunyundunu Nirvi - Kaarundu Durithopa - Kaarundu Shuddaalan -
కారుండౌ యేసుని - నే రీతిగా వింటిమో - యా రీతి మో - "క్షారామ మున
Kaarundau Yesuni - Ne Reethigaa Vintimo - Yaa Reethi Mo - "Kshaaraama Muna
జూతుము - సార గవాక్య - ధోరణిన్ బడి పోదము = దారుణం బగు శ్రమలు
Joothumu - Saara Gavaakya - Dhoranin Badi Podamu = Daarunan Bagu Shramalu
- బారుబారుగా నున్న - *పోరి దాంటి ప్రభునిం - జేరి సుఖింతము ||రారె||
- Baarubaarugaa Nunna - *Pori Daanti Prabhunin - Jeri Sukhinthamu ||Raare||
4 ఆ రమ్యపురిన బే - మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది -
4 Aa Ramyapurina Be - Maaraginchuchu Nithya Maarogyamuku Bondi -
రాధనముం జేతము - నోరార నా - పేరు నే పూజింతుము = దూరస్సులై
Raadhanamun Jethamu - Noraara Naa - Peru Ne Poojinthumu = Doorassulai
యున్న - వారలం దనరక్త - ధారోదకముచేం *జే - కూరునట్లుగం జేయు
Yunna - Vaaralan Danaraktha - Dhaarodakamuchen *Je - Koorunatlugan Jeyu