రారె గొల్లవారలారా

Raare Gollavaaralaaraa

Telugu • andhra-kraisthava-keerthanalu

రారె గొల్లవారలారా - నేటి - రాత్రి బేత్లెహేము నూర = జేరి మోక్షదూత -

Raare Gollavaaralaaraa - Neti - Raathri Bethlehemu Noora = Jeri Mokshadootha -

కోరి దెల్బెను క్రీస్తు - వారి జాడకన్ను - లారా జూతము వేగ ||రారె||

Kori Delbenu Kreesthu - Vaari Jaadakannu - Laaraa Joothamu Vega ||Raare||

1... పుట్టు చావులు లేనివాడంట - పసుల తొట్టిలోపలం బుట్టెనేడంట = ఎట్టి

1... Puttu Chaavulu Lenivaadanta - Pasula Thottilopalan Buttenedanta = Etti

వారలను జే - పట్టి పాపము లూడం - గొట్టి మోక్షపుత్రోవం - బెట్టు వాడట

Vaaralanu Je - Patti Paapamu Loodan - Gotti Mokshaputhrovan - Bettu Vaadata

వేగ ||రారె||

Vega ||Raare||

2. _ బహుకాలమాయెను వింటిమి - నేడు - మహికివచ్చుట కనుగొంటిమి =

2. _ Bahukaalamaayenu Vintimi - Nedu - Mahikivachchuta Kanugontimi =

విహితముతోడ - సేవించి వత్తము మోక్ష - మహితుని గని దుఃఖ -

Vihithamuthoda - Sevinchi Vaththamu Moksha - Mahithuni Gani Duhkha -

రహితులమవుదము. ||రారె||

Rahithulamavudamu. ||Raare||

Related Telugu Christian Songs