రారండి యువతి యువకులారా
Raarandi Yuvathi Yuvakulaaraa
రారండి - యువతి - యువకులారా - లేలెండి
Raarandi - Yuvathi - Yuvakulaaraa - Lelendi
సిలువదారిపోవ = రారాజు - యేసు రాజు రాజ్యం -
Siluvadaaripova = Raaraaju - Yesu Raaju Raajyan -
రయముగాను - వచ్చునంచు చాట 1రారండి||
Rayamugaanu - Vachchunanchu Chaata 1Raarandi||
1. ఓ ............మారుతున్న నేటి - సమాజంబులో - ఓ ...మారనట్టి
1. O ............Maaruthunna Neti - Samaajambulo - O ...Maaranatti
యేసు శక్తి చూపను = మారుమనస్సు పొంది నీవు వేగ - )
Yesu Shakthi Choopanu = Maarumanassu Pondi Neevu Vega - )
దర్శి యేసు దారిపోవ - మానవాళి - మనస్సు వెల్ల మార్చి -
Darshi Yesu Daaripova - Maanavaali - Manassu Vella Maarchi -
మంచి సమాజంబును - నిర్మింపన్ 1రారండి||
Manchi Samaajambunu - Nirmimpan 1Raarandi||
2. ఓ.........(ప్రేమ లేని - నేటి సంఘజీవికి - ఓ ....ప్రమమూర్తి - యేసు
2. O.........(Prema Leni - Neti Sangghajeeviki - O ....Pramamoorthi - Yesu
ప్రేమ జూపుచు = ప్రేమ ్రేష్టమైనదంచు చాటి - ప్రేమ దారి
Prema Joopuchu = Prema Reshtamainadanchu Chaati - Prema Daari
యొల్లరకును జూపి- ప్రేమధార గ్రోలి నీవువేగ - ప్రేమధార - గ్రోలుడంచు
Yollarakunu Joopi- Premadhaara Groli Neevuvega - Premadhaara - Groludanchu
చాట 1రారండి||
Chaata 1Raarandi||
2:
3. ఓ.......రక్షణంపు - మార్గమేమో తెలియక -
3. O.......Rakshanampu - Maargamemo Theliyaka -
ఓ .......పాప రోగగ్రస్తులైన- పాపులన్ = పరమ వైద్యు
O .......Paapa Rogagrasthulaina- Paapulan = Parama Vaidyu
దేసు చెంతకేగ - పాప రోగమెల్ల - పోవునంచు - భక్తితోడ - చాటి
Desu Chenthakega - Paapa Rogamella - Povunanchu - Bhakthithoda - Chaati
చెప్పి నీవు - ముక్తి దారి- చూపవేగరండి 1||రారండి||
Cheppi Neevu - Mukthi Daari- Choopavegarandi 1||Raarandi||
4. ఓ........శాంతి - క్రాంతి లేని - లోకవాసికి - ఓ .....శాంతి - క్రాంతి యేసే
4. O........Shaanthi - Kraanthi Leni - Lokavaasiki - O .....Shaanthi - Kraanthi Yese
నంచు - చాటుచు = భ్రాంతిలోకమందు ప్రీతి వీడ -
Nanchu - Chaatuchu = Bhraanthilokamandu Preethi Veeda -
విశ్రాంతి నిచ్చు విశ్వనాధుడంచు - క్రాంతి హృదయమందు నింపి నీవు -
Vishraanthi Nichchu Vishvanaadhudanchu - Kraanthi Hrudayamandu Nimpi Neevu -
నిశాంతమందు - తుదకు జేరవేగ రారండి!
Nishaanthamandu - Thudaku Jeravega Raarandi!
5. . ఓ........నూతన - శతాబ్దం - నడుగుపెట్టిన - ఓ .....నవత - యువత -
5. . O........Noothana - Shathaabdan - Nadugupettina - O .....Navatha - Yuvatha -
నూతనోత్సవంబుతో - దివ్యయెసు - రక్షణంపు - వార్తన్ - నవ్యపద్దతులతో -
Noothanothsavambutho - Divyayesu - Rakshanampu - Vaarthan - Navyapaddathulatho -
నీవు - నిదురబోవు - లోక వాసులెల్లన్ - నిదురలేపి - మెలుకొలుపు
Neevu - Nidurabovu - Loka Vaasulellan - Niduralepi - Melukolupu
పాడన్ ||రారండి|||
Paadan ||Raarandi|||