రారాజగు యేసుని నామం
Raaraajagu Yesuni Naamang
రారాజగు యేసునినామం - రమ్యంబగు దేవుని నామం
Raaraajagu Yesuninaaman - Ramyambagu Devuni Naaman
ఈశుండగు యేసునినామం - ఈధర నిదె పావననామం
Eeshundagu Yesuninaaman - Eedhara Nide Paavananaaman
యేసునినామం - దేవునినామం - రమ్యంబగు దేవుని నామం || రారాజ ||
Yesuninaaman - Devuninaaman - Ramyambagu Devuni Naaman || Raaraaja ||
1. గగనమువీడిన గురునామం - కలుషాత్మలబ్రోచెడు నామం _ || రారాజ ||
1. Gaganamuveedina Gurunaaman - Kalushaathmalabrochedu Naaman _ || Raaraaja ||
2. స్లీవాంకముగల యినామం - సుజనుల జేసెడు స్థిరనామం _ || రారాజ ||
2. Sleevaangkamugala Yinaaman - Sujanula Jesedu Sthiranaaman _ || Raaraaja ||
3. విజయం బొపగెడు నిజనామం - విమలాత్ముల కిదివరనామం || రారాజ ||
3. Vijayan Bopagedu Nijanaaman - Vimalaathmula Kidivaranaaman || Raaraaja ||
4. మనమున కిది యజ్వలనామం - జనములకిదియే బుజునామం|| రారాజ ||
4. Manamuna Kidi Yajvalanaaman - Janamulakidiye Bujunaaman|| Raaraaja ||
5. ఈధరస్తుతులను గొనునామం - ఈయేసుని యమృతనామం || రారాజ ||
5. Eedharasthuthulanu Gonunaaman - Eeyesuni Yamruthanaaman || Raaraaja ||