రానిమ్ము దైవ రాజ్యం

Raanimmu Daiva Raajyam

Telugu by బిషప్ దైవాశీర్వాదం గోవాడ • andhra-kraisthava-keerthanalu

రానిమ్ము దైవ రాజ్యం

Raanimmu Daiva Raajyan

భువిలోన యేసునాధా

Bhuvilona Yesunaadhaa

నీ శాంతి సాధనముగా

Nee Shaanthi Saadhanamugaa

మార్చుమా నను నీ చేతిలో

Maarchumaa Nanu Nee Chethilo

1.5 నీతి రాజ్యపు అవధులలో

1.5 Neethi Raajyapu Avadhulalo

కన్నీటి ఊటలు ప్రవహింప నీకు

Kanneeti Ootalu Pravahimpa Neeku

నీ నీతి న్యాయం పాలించని నిరతం

Nee Neethi Nyaayan Paalinchani Nirathan

నీ శాంతి రాజ్యం ఈనాడె మాకిడుమా

Nee Shaanthi Raajyan Eenaade Maakidumaa

2. అకాల చావులు కాన రానీకు

2. Akaala Chaavulu Kaana Raaneeku

ఆకలి కేకలు వినరానీకు

Aakali Kekalu Vinaraaneeku

దైవ మానవ ధర్మం వసించ నిరతం

Daiva Maanava Dharman Vasincha Nirathan

నీ ప్రేమ రాజ్యం ఈ నాడె మాకిడుమా

Nee Prema Raajyan Ee Naade Maakidumaa

3. యువతీ యువకుల నిరాశలు

3. Yuvathee Yuvakula Niraashalu

నిట్టూర్పు నిస్పృహ రానీకు ఆదరి

Nittoorpu Nispruha Raaneeku Aadari

విముక్తి స్వవ్నం ఫలించును నిరతం

Vimukthi Svavnan Phalinchunu Nirathan

పావన రాజ్యం ఈ నాదేమాకిడుమా

Paavana Raajyan Ee Naademaakidumaa

Related Telugu Christian Songs