రాజులకు రాజైన యేసు

Raajulaku Raajaina Yesu

Telugu • vidhyaarthi-geethaavali

రాజులకు రాజైన యేసు - ప్రభువులకు ప్రభువైన క్రీస్తు

Raajulaku Raajaina Yesu - Prabhuvulaku Prabhuvaina Kreesthu

ఇలలో జన్మించెను నరుడై - మనల రక్షింపను (2)

Ilalo Janminchenu Narudai - Manala Rakshimpanu (2)

Christmas - Happy Christmas (2)

Christmas - Merry Christmas (2)

| రాజులకు |

| Raajulaku |

1. జ్ఞానులు ఏతెంచిరి - ప్రభువును చూచిరి

1. Gnaanulu Ethenchiri - Prabhuvunu Choochiri

హర్షించిరి - పూజించిరి - ఘనపరచి - కీర్తించిరి (2)

Harshinchiri - Poojinchiri - Ghanaparachi - Keerthinchiri (2)

అర్పించిరి - బంగారు - భోళము - సాంబ్రాణి (2)

Arpinchiri - Bangaaru - Bholamu - Saambraani (2)

అర్పింతు మా జీవితం (రాజులకు)

Arpinthu Maa Jeevitham (Raajulaku)

2. గొల్లలు రాత్రియందు గొర్రెల్ కాయుచుండగా

2. Gollalu Raathriyandu Gorrel Kaayuchundagaa

దూతల సైన్యము - తెలిపె శుభవార్తన్ (2)

Doothala Sainyamu - Thelipe Shubhavaarthan (2)

ప్రకటించిరి ప్రభుజన్మ వార్తను ప్రభలముగాను (2)

Prakatinchiri Prabhujanma Vaarthanu Prabhalamugaanu (2)

ప్రకటించు సువార్తను (రాజులకు)

Prakatinchu Suvaarthanu (Raajulaku)

3. పాపులను రక్షింపను నరరూపధారునిగా

3. Paapulanu Rakshimpanu Nararoopadhaarunigaa

ఆరోహించెను - జీవించెను - పాపరహితునిగా (2)

Aarohinchenu - Jeevinchenu - Paaparahithunigaa (2)

అర్పించెను తన ప్రాణమున్ బలిగ మన కొరకై (2)

Arpinchenu Thana Praanamun Baliga Mana Korakai (2)

మరల రానుండెను (రాజులకు)

Marala Raanundenu (Raajulaku)

Related Telugu Christian Songs