రాజాధి రాజుపై కిరీటముంచుడి
Raajaadhi Raajupai Kireetamunchudi
1. రాజాధి రాజుపై కిరీటముంచుడి
1. Raajaadhi Raajupai Kireetamunchudi
పైలోకానంద సునాదంబుల నాలించుడి
Pailokaananda Sunaadambula Naalinchudi
లే లెమ్ము డెందమా! నా కై చావొందిన
Le Lemmu Dendamaa! Naa Kai Chaavondina
రారాజుపై కిరీటముంచి రాజున్ జేయుడి
Raaraajupai Kireetamunchi Raajun Jeyudi
2. ఈ ప్రేమ రాజుపై - కిరీటముంచుడి
2. Ee Prema Raajupai - Kireetamunchudi
ప్రకాశించు, ప్రక్కచేతి - గాయంబుల్ చూడుడి
Prakaashinchu, Prakkachethi - Gaayambul Choodudi
ఏదూత చూచును - భరింప గల్గును
Edootha Choochunu - Bharimpa Galgunu
నా వైపు వంగి చూచుచు - న్న - రాజున్ గొల్వుడి
Naa Vaipu Vanggi Choochuchu - Nna - Raajun Golvudi
3. ఈ జీవ రాజుపై - కిరీటముంచుడి
3. Ee Jeeva Raajupai - Kireetamunchudi
చావున్ జయించినన్ - రక్షించిన సజీవియై
Chaavun Jayinchinan - Rakshinchina Sajeeviyai
చావున్ జయించెను - జీవంబుదెచ్చెను
Chaavun Jayinchenu - Jeevambudechchenu
హా! చావున్ గెల్చి - జీవకి - రీటంబు దెచ్చెను
Haa! Chaavun Gelchi - Jeevaki - Reetambu Dechchenu
4. ఈ మోక్షరాజుపై కిరీటముంచుడి - నిత్యుండై తండ్రితోన్ - శుద్ధాత్మతోడ నైక్యుండు
4. Ee Moksharaajupai Kireetamunchudi - Nithyundai Thandrithon - Shuddhaathmathoda Naikyundu
రవంబు చేయుడి నిరంతరంబును - ఓ రాజా, నీకే నిత్యఘ - నత ఖ్యాతి గల్గును
Ravambu Cheyudi Nirantharambunu - O Raajaa, Neeke Nithyagha - Natha Khyaathi Galgunu