రాజాధి రాజు దేవాది దేవుడు
Raajaadhi Raaju Devaadi Devudu
రాజాధి రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను
Raajaadhi Raaju Devaadi Devudu Thvaralo Vachchuchundenu
మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులన్ చేరు మనము
Mana Yesu Raaju Vachchunu Parishuddhalan Cheru Manamu
ఆహా........... మనమచ్చటికేగుదము (3) ||రాజా||
Aahaa........... Manamachchatikegudamu (3) ||Raajaa||
ముద్రపొందిన శుద్ధులందరు తెల్లంగి ధరించెదరు జయ జెండాలు
Mudrapondina Shuddhulandaru Thellanggi Dharinchedaru Jaya Jendaalu
పట్టుకొందురు విమోచన గీతము – పాడెదరు
Pattukonduru Vimochana Geethamu – Paadedaru
ఆహా........... మనమచ్చటికేగుదము (3) ||ఆహా||
Aahaa........... Manamachchatikegudamu (3) ||Aahaa||
నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనది
Nishiddhamainadi Loniki Velladu Paraloka Paalanadi
దు:ఖవ్యాధు లచ్చటలేవు ఆకలి దప్పికలచ్చట లేవు
Du:Khavyaadhu Lachchatalevu Aakali Dappikalachchata Levu
ఒకే హల్లెలూయ పాటయే (3) ||ఆహా||
Oke Hallelooya Paataye (3) ||Aahaa||
అందరుకలసి విందులోచేరి ఆనందముగా నుందురు
Andarukalasi Vindulocheri Aanandamugaa Nunduru
పరలోకములో వింరు విమర్శింపబడెదరు
Paralokamulo Vinru Vimarshimpabadedaru
పరిశుద్ధులు పాల్గొందురు (3) ||ఆహా||
Parishuddhalu Paalgonduru (3) ||Aahaa||
పరిశుద్ధులు పరిశుద్ధమగుటకు సమయంబు ఇదియేసు
Parishuddhalu Parishuddhamagutaku Samayambu IdiYesu
నీతిమంతుడు నీతిచేయును ఫలములతోనే వచ్చెదరు
Neethimanthudu Neethicheyunu Phalamulathone Vachchedaru
ఆమెన్ యేసు ప్రభు రావయ్య (3) ||ఆహా||
Aamen Yesu Prabhu Raavayya (3) ||Aahaa||